కెనడా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 335:
===సాహిత్యం ===
కెనడా సాహిత్యం తరచుగా ఆగ్లం మరియు ఫ్రెంచిగా విభజించబడుతూ ఉంటుంది. ఈ సాహిత్యసంప్రదాయాలకు మూలాలు [[ఫ్రాంస్]] మరియు [[బ్రిటన్]]లో లభిస్తాయి.
<ref>{{cite book|author=W. J. Keith|title=Canadian literature in English|url=https://books.google.com/books?id=rGawhTGpGK0C&pg=PA19|year= 2006|publisher=The Porcupine's Quill|isbn=978-0-88984-283-0|page=19}}</ref> కెనడియన్ సాహిత్యచరిత్రలో ప్రకృతి, పూర్వీకుల జీవితం ప్రపంచంలో కెనడా స్థానం మరియు పోరాట మనస్తత్వం మొదలైనవి ప్రధానాంశాలుగా ఉంటాయి. <ref>{{cite book|author=William H. New|title=Encyclopedia of Literature in Canada|url=https://books.google.com/books?id=Mkh2vJ_9GpEC&pg=PA259|year=2002|publisher=University of Toronto Press|isbn=978-0-8020-0761-2|pages=259–261}}</ref> [[1990]] నాటికి కెనడా సాహిత్యం ప్రపంచ ఉన్నత సాహిత్యాలలో ఒకటిగా భావించబడుతుంది.<ref name="Dominic2010">{{cite book|author=K. V. Dominic|title=Studies in Contemporary Canadian Literature|url=https://books.google.com/books?id=spW-K5UiJVkC&pg=PT9|year=2010|publisher=Pinnacle Technology|isbn=978-1-61820-640-4|page=9}}</ref>
Canada's ethnic and cultural diversity are reflected in its literature, with many of its most prominent modern writers focusing on ethnic life.
|