దృశా శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
:::ఉదా:- రాయి, కర్ర, లోహాలు, మొదలగునవి.
 
== '''ఉపోద్ఘాతం''' ==
ఆప్టిక్స్ సాధారణంగా కనిపించే కాంతికి, అతినీలలోహిత మరియు పరారుణ కాంతి ప్రవర్తనను వర్ణిస్తుంది. కాంతి ఒక విద్యుదయస్కాంత తరంగం కాబట్టి X-కిరణాలు, సూక్ష్మ తరంగాలు (మైక్రోవేవ్ లు), రేడియో తరంగాలు, ఇతర విద్యుదయస్కాంత తరంగాల వలె ఉంటుంది. కనుక చాలా ఆప్టికల్ విషయాలను విద్యుదయస్కాంత తత్త్వం ఉపయోగించి లెక్కిoచవచ్చు కాని ఆచరణలో పెట్టడం కష్టం. ప్రాయోగిక దృశా శాస్త్రంలో సాధారణంగా సరళమైన నమూనాలు ఉపయోగించడం జరుగుతుంది.
 
పంక్తి 36:
 
ఆప్టిక్స్ లో రెండు భాగాలు ఉన్నాయి. మొదటి భాగాన్ని రేఖా దృశా శాస్త్రం అని అంటాం. ఇక్క్డడ మనం కాంతిని సరళరేఖలలో ప్రయాణం చేసే కిరణాలుగా భావిస్తాం. రెండవదానిని భౌతిక దృశా శాస్త్రం అని అంటాం. భౌతిక దృశా శాస్త్రం లో కాంతి యొక్క తరంగ ధైర్ఘ్యము మనం పని చేస్తున్న ఆప్టికల్ పనిముట్లతో పోల్చగలం.
:::::1. కిరణ దృశా శాస్త్రము - రేఖాగణిత దృశా శాస్త్రము (రే ఆప్టిక్స్)<br />2. భౌతిక దృశా శాస్త్రము - తరంగ దృశా శాస్త్రము (వేవ్ ఆప్టిక్స్)
 
==భౌతిక దృశా శాస్త్రము==
"https://te.wikipedia.org/wiki/దృశా_శాస్త్రము" నుండి వెలికితీశారు