దృశా శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 84:
:<math>n=c/v</math>.
 
దీనిని ఇంకొక విధముగా కూడా చూడవచ్చు. ఒక పదార్థం నుండి మరొక పధార్ధముపదార్ధము లోనికి వెళ్లినప్పుడు కాంతి యొక్క వేగం మారుతుంది. కిరాణంకిరణం యొక్క వేగం మొదటి పదార్థంలో మరియు రెండవ పదార్థంలో అయినపుడు ఈ స్నేల్ల్ యొక్క సూత్రం వల్ల పూర్తి అంతర్గత ప్రతిబింబo జరుగుతుంది.ఒక వేల కాంతి కిరణాలు ఎక్కువ వక్రీభవన సూచిక గల పదార్థం నుండి తక్కువ వక్రీభవన సూచిక గల పదార్థం లోనికి ప్రవేశించదానికి ప్రయత్నించినప్పుడు తిరిగి మొదటి పదార్థం లోనే ఉండే అవకాశం ఉంది. [[దస్త్రం:RefractionReflextion.svg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:RefractionReflextion.svg|కుడి|thumb|350x350px]]
కాంతి సంకేతాలు ఒక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నుండి ప్రాయాణం చేస్తున్నపుడు ఆ కిరణాలకు వల్ల పూర్తి అంతర్గత ప్రతిబింబo జరుగుతుంది.మొత్తం కేబుల్ పొడవులో అసలు కాంతి నష్టం అవ్వకుండా చేస్తుంది. [[దస్త్రం:Optical-fibre.svg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Optical-fibre.svg|thumb|350x350px]]
కాంతిలో చాలా రంగులు ఉంటాయి.ఒక్కొక్క రంగుకు ఒక వక్రీభవన సూచిక ఉంటుంది.కాబట్టి కాంతి ప్రిసమ్ లోనికి ప్రవేశించినపుడు రంగులు వేరు వేరు దిశలలో తీరిజి‌ఐ ప్రిసమ్ బయటకు వస్తాయి.దీనిని దిస్పెర్జన్ అంటారు.ఇలా అయినప్పుడు మనకు కాంతి యొక్క అన్నీ రంగులు కనపడుథై.ఒక హరివిల్లు మనకు కనబడుతుంది. [[దస్త్రం:Light_dispersion_conceptual_waves.gif|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Light_dispersion_conceptual_waves.gif|కుడి|thumb]]
"https://te.wikipedia.org/wiki/దృశా_శాస్త్రము" నుండి వెలికితీశారు