దృశా శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 64:
:[[వర్గం:భౌతిక శాస్త్రము]] కాంతి కిరణం రెండు పారదర్శక పదార్థాలు మధ్యనున్న సరిహద్దుని తాకినప్పుడు, దానిలో ఒక అంశ పరావర్తనం చెందుతుంది. మరొక అంశ వక్రీభవనం చెందుతుంది. బొమ్మ చూడండి.
[[దస్త్రం:Reflection_and_refraction.svg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Reflection_and_refraction.svg|కుడి|thumb|250x250px|Geometry of reflection and refraction of light rays]]
<blockquote>పరావర్తన సూత్రం (Law of Reflection): పతనమైన కిరణం, పరావర్తనం చెందిన కిరణం ఒకే తలంలో ఉంటాయి. పతనమైనపతన కోణం (<math> {\theta_1} </math>), పరావర్తన కోణం (<math> {\theta_2}</math>) సమానంగా ఉంటాయి.</blockquote>
<blockquote>వక్రీభవన సూత్రం (Law of Refraction): పతనమైన కిరణం, వక్రీభవనం చెందిన కిరణం ఒకే తలంలో ఉంటాయి. పతన కోణం యొక్క "సైను" (sine of the incident angle), వక్రీభవన కిరణం కోణం యొక్క "సైను" (sine of the refracted angle) మధ్య ఉండే నిష్పత్తి n ని వక్రీభవన సూచిక (index of refraction) అంటారు. బొమ్మ చూడండి.
:: <math>\frac {\sin {\theta_1}}{\sin {\theta_2}} = n</math>
"https://te.wikipedia.org/wiki/దృశా_శాస్త్రము" నుండి వెలికితీశారు