దృశా శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 100:
 
[[దస్త్రం:Lens3b.svg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Lens3b.svg|కుడి|thumb|350x350px]] [[దస్త్రం:Lens1.svg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Lens1.svg|thumb|350x350px]]
కుంభ కటకం దగ్గరకు అనంత దూరం నుండి వస్తున్న కాంతి సమాంతర కిరణాలు కటకం యొక్క అవతలి పక్కఒకపక్క ఒక బిందువు దగ్గర కేంద్రీకరించబడతాయి. ఈ బిందువుని నాభి (focus) అంటారు. పరిమిత దూరంలో ఒక వస్తువు నుండి కిరణాలు కటకం వైపు వస్తున్నపుడు అవి నాభ్యంతరం కంటే ఎక్కువ దూరంలో అభిసరించి ఛాయాబింబం ఏర్పడేలా చేస్తాయి; వస్తువు కటకానికి దగ్గర అవుతూన్న కొద్దీ ఛాయాబింబం దూరం అవుతుంది. (బొమ్మ చూడండి)
 
పుటాకార కటకం దగ్గరకు అనంత దూరం నుండి వస్తున్న కాంతి సమాంతర కిరణాలు కటకం యొక్క అవతలి పక్క అవసరణ చెందుతాయి. అలా అవసరణ చెందిన కిరణాలని వెనక్కి పొడిగిస్తే అవి కటకం ముందు ఒక బిందువి దగ్గర అభిసరణ చెందడం వల్ల ఆ ఊహా బిందువు దగ్గర ఉన్న ఊహా వస్తువు నుండి బయలుదేఋఇన కిరణాలులా మనకి అనిపిస్తుంది.
 
 
 
అప్పుడు మనకు ఒక తలక్రిందులు ఐనా ఒక నిజమైన చిత్రం లభిస్తుంది. పరిమిత దూరంలో ఒక వస్తువు నుండి కిరణాలు కటకం వైపు వస్తున్నపుడు అవి కేంద్రం దూరం కంటే ఎక్కువ దూరంలో కేంద్రీకరించబడతాయి. కటకానికి వస్తువు ఎంత దగ్గరగా ఉందో చిత్రం కటకానికి అంతా దూరంలో ఉంటుంది. పుటాకార కటకం ఉన్నప్పుడు దూరం నుండి వస్తున్న కాంతి కిరణాలు కటకంలోనికి ప్రవేశించినపుడు అవి కటకానికి ఒక కేంద్ర పొడవు దూరంలో ఉన్న ఒక కల్పనిక వస్తువు నుండి వస్తున్నట్టుగా కటకం నుండి బయటకు వస్తాయి.
"https://te.wikipedia.org/wiki/దృశా_శాస్త్రము" నుండి వెలికితీశారు