భమిడిపాటి కామేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

భమిడిపాటి కామేశ్వరరావు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''భమిడిపాటి కామేశ్వరరావు''' ప్రముఖ రచయిత, నాటక కర్త. ''హాస్య బ్రహ్మ'' అనే బిరుదు కూడా ఉంది. [[భమిడిపాటి రాధాకృష్ణ]]కు వీరు తండ్రి. బాగుబాగు, కచటతపలు, పెళ్ళి ట్రైనింగ్ లాంటివి ఈయన కొన్ని రచనలు. ఇతని జననం-[[1897]]. మరణం-[[1958]].
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1897 జననాలు]]
[[వర్గం:1958 మరణాలు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]]