"మీనా" కూర్పుల మధ్య తేడాలు

34 bytes added ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
(మీనా తండ్రి మూలాలు, జన్మతః మలయాళీ అనే వివరాలు మార్చడం జరిగింది)
చి
| spouse = విద్యాసాగర్|
}}
'''మీనా''' ([[సెప్టెంబర్ 16]],[[1975]]), దక్షిణ భారత సినిమా నటి. అప్పటి మద్రాసు నగరంలో పుట్టి పెరిగిన మీనా [[తెలుగు]], [[తమిళం|తమిళ]] మరియు [[మలయాళ భాష|మలయాళం]] సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది. 1975, సెప్టెంబర్ 16 న [[మద్రాసు]]లో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు. ఈయన [[తమిళనాడు]] ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి.
 
మీనా [[తెలుగు]] మరియు [[తమిళ]] చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసినది. బాలనటిగా [[రజినీకాంత్]] మరియు [[కమలహాసన్]] తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో '''ముత్తు''', '''యజమాన్''', '''వీరా''' మరియు '''అవ్వై షణ్ముగి''' మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు [[జపాన్]]లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గము ఉంది. మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది. ఈమె [[తెలుగు]], [[తమిళం|తమిళ]], [[కన్నడ]] మరియు మళయాల చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసినది. తెలుగులో [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], మీనా జంటగా [[సుందర కాండ]],
[[చంటి]], [[సూర్య వంశం]], [[అబ్బాయిగారు]] వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి.ఇలా తెలుగు మరియు తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక [[దశాబ్దం]] పాటు అగ్రతారగా నిలచింది.
 
== మీనా నటించిన తెలుగు సినిమాలు ==
1,91,550

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2092611" నుండి వెలికితీశారు