భారతదేశ అత్యున్నత న్యాయస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి సుప్రీం కోర్టు జడ్జీలు ప్రధాన న్యాయమూర్తితో కలిపి 30+1
పంక్తి 2:
[[భారత దేశము]]లోని [[అత్యున్నత న్యాయస్థానము]] '''సుప్రీం కోర్టు''' ([[ఆంగ్లం]]: Supreme Court) . ఇది ఎటువంటి రాజకీయ జోక్యానికి తావులేని రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఇది [[హైకోర్టు]] లేదా [[ఉన్నత న్యాయస్థానము]]లపై నియంత్రణాధికారం కల్గిఉన్నది.
==చరిత్ర==
* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాపైననే రాష్ట్రపతి [[హైకోర్టు]] ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. ఇందులో 31 మంది జడ్జీలు ఉంటారు ప్రధాన న్యాయ మూర్తితో కలిపి. ఈ కోర్టులలో
* భారత ప్రభుత్వానికి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య తగాదాలను
* భారత ప్రభుత్వం, ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఒక వైపు ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఇంకొక వైపు ఉన్నప్పుడు వాటి మధ్య తగాదాలను
పంక్తి 10:
సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవీ అర్హతలు:
* భారతదేశ పౌరుడై ఉండాలి.
*కనీసం 5 సంవత్సరాల కాలం హైకోర్టు న్యాయమూర్తిగా[[న్యాయమూర్తి]]<nowiki/>గా పనిచేసి ఉండాలి.లేదా 10 సంవత్సరాలు హైకోర్టులో అడ్వకేట్ వృత్తి నిర్వహించి ఉండాలి లేదా ప్రముఖ న్యాయ శాస్త్రవేత్త అయి ఉండాలి.
 
==అధికార పరిధి==
* '''భారత సుప్రీంకోర్టు''' దేశంలో అత్యున్నతమైన [[న్యాయస్థానం]]గా పరిగణించబడుతుంది, భారతదేశ రాజ్యాంగంలోని అధ్యాయం ఆఅరవ భాగం, అయిదవ పరిధిలో ఇది ఏర్పాటు చేయబడింది. [[భారత దేశము]] రాజ్యాంగం ప్రకారం, ఒక సమాఖ్య కోర్టుగా, [[రాజ్యాంగం|రాజ్యాంగ]] పరిరక్షణకర్తగా, అత్యున్నత ధర్మాసనంగా సుప్రీంకోర్టు విధులు నిర్వహిస్తోంది.
* భారత రాజ్యాంగంలోని 124 నుంచి 147 వరకు అధికరణలు భారత అత్యున్నత న్యాయస్థానం యొక్క కూర్పు మరియు అధికార పరిధిని నిర్దేశించాయి. ప్రధానంగా, ఇది రాష్ట్రాలు మరియు ప్రాంతాల్లోని [[హైకోర్టు]]లు ఇచ్చిన తీర్పులను సవాలు చేసే అప్పీళ్లను స్వీకరించే ఒక పునర్విచారణ ధర్మాసనంగా పనిచేస్తుంది. అయితే తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల్లో అధికార పిటి‌షన్‌లను లేదా తక్షణ పరిష్కారం అవసరమైన తీవ్రమైన వివాదాలకు సంబంధించిన కేసులను కూడా ఇది విచారణకు స్వీకరిస్తుంది. భారత అత్యున్నత న్యాయస్థానం జనవరి 28, 1950న స్థాపించబడింది, అప్పటి నుంచి ఇప్పటివరకు 24,000పైగా కేసులను విచారించి తీర్పులు వెలువరించింది.