షిర్డీ సాయిబాబా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
→జీవిత చరిత్ర: అక్షర దోషం స్థిరం ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు |
||
పంక్తి 33:
[[దస్త్రం:Shirdi sai2.jpg|right|thumb|తన మసీదు వరండాలో సాయిబాబా]]
[[1858]]లో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్ళివారితో కలిసి బాబా షిరిడీ వచ్చారు. అక్కడ [[ఖండోబా]] మందిరం దగ్గర బాబా బండి దిగినప్పుడు మందిరం పూజారి [[మహాల్సాపతి]] “Aao Sai” "రండి సాయీ" అని పిలిచాడు. తరువాత 'సాయి' నామం స్థిరపడి
షిరిడీ ప్రాంతంలో సాము గరిడీలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్లలాగా ఉండేది. ఒకసారి 'మొహిదీన్ తంబోలీ' అనే వానితో కుస్తీ పట్టి ఓడిపోయిన తరువాత బాబాలో చాలా మార్పు వచ్చింది. సూఫీ ఫకీరులలాగా మోకాళ్ళవరకు ఉండే 'కఫనీ', తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టారు.<ref>{{cite book | last = Warren | first = Marianne | title = Unravelling the Enigma: Shirdi Sai Baba in the Light of Sufism | publisher = [[Sterling Publishing|Sterling Publishers]] | date= 1997 | pages = 104 | isbn = 81-207-2147-0}}</ref> ఇలా ముస్లిం ఫకీరులా ఉండే బాబాకు స్థానిక హిందువులనుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది.<ref>{{cite book | last = Rigopoulos | first = Antonio | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = 51-52 | isbn = 0791412687}}</ref>
1918లో తన
1910 తరువాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది. గొప్ప మహత్తులు చూపే సాధువనీ, లేదా అవతారమని విశ్వసించే భక్తులు పెక్కురు బాబా దర్శనానికి రాసాగారు.<ref>Ruhela ''Sri Shirdi Sai Baba - The Universal Master'' p. 65-72</ref> [[అక్టోబరు 15]], [[1918]] మధ్యాహ్నం 2.30కి బాబా తన భక్తుని వడిలో మహా సమాధి చెందారు. ఆయన దేహం బూటెవాడలో ఖననం చేయబడింది. అక్కడే 'సమాధి మందిరం' నిర్మించబడింది.<ref>Dabholkar/Gunaji ''Shri Sai Satcharita''/''Shri Sai Satcharitra'' chapters 42, 43, 44 [http://www.saibaba.org/satcharitra/sai42.html] [http://www.saibaba.org/satcharitra/sai43_44.html]</ref>
|