పెట్లూరివారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 93:
'''పెట్లూరివారిపాలెం''', [[గుంటూరు జిల్లా]], [[నరసరావుపేట]] మండలానికి చెందిన గ్రామము
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
==గ్రామంలో మద్యం దుకాణమొద్దు==
== గ్రామ చరిత్ర ==
గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ, గ్రామంలో మద్యం దుకాణానికి ఎవరూ దుకాణం అద్దెకు ఇవ్వొద్దంటూ పంచాయితీలో తీర్మానించారు. మద్యం కారణంగా గ్రామంలో అనేక కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. గ్రామంలోని పలు కుటుంబాల పరిస్థితిని చూసి గ్రామస్థులంతా ఏకమయ్యారు. భూమిని అమ్ముకుని రూ. 40 వేలు ఇంట్లో పెడితే భర్త వాటిని తీసుకువెళ్లి ఒక్క రాత్రిలో మద్యానికి ఖర్చు చేశాడు. అదేమని భర్తను అడిగితే మద్యం మత్తులో నాయిష్టమంటూ ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. మద్యం కారణంగా గ్రామంలో అనేక సంసారాలు కుప్పకూలుతున్నాయి, మహిళలు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తుంటే దానిని మగవారు మద్యం కోసం మహిళలను కొట్టి మరీ ఆ సొమ్మును తీసుకెళుతున్నారు. అందుకే గ్రామంలో మద్యం దుకాణాలను నిషేధిస్తున్నామని, తమను కాదని ఎవరైనా మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తే ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
 
== గ్రామం పేరు వెనుక చరిత్ర ==
 
== గ్రామ భౌగోళికం ==
 
===సమీప గ్రామాలు===
*[[ముత్తనపల్లి]] 3 కి.మీ
*[[మునుమాక]] 4 కి.మీ
*[[కొండకావూరు]] 5 కి.మీ
*[[అన్నవరం]] 7 కి.మీ
*[[ఇక్కుర్రు]] 7 కి.మీ
 
===సమీప మండలాలు===
*ఉత్తరాన [[నరసరావుపేట]] మండలం
*పశ్చిమాన [[రొంపిచెర్]]ల మండలం
*ఉత్తరాన [[ముప్పాళ్ళ]] మండలం
*దక్షణాన [[బల్లికురవ]] మండలం
 
== రవాణ సౌకర్యాలు ==
Line 101 ⟶ 118:
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
 
== గ్రామంలో మౌలిక వసతులు ==
 
== గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం ==
 
==గ్రామములో రాజకీయాలు==
 
== గ్రామ పంచాయతీ ==
 
== గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు ==
 
== గ్రామంలో ప్రధాన పంటలు ==
 
== గ్రామంలో ప్రధాన వృత్తులు ==
 
== గ్రామ ప్రముఖులు ==
 
=== శ్రీ లింగంగుంట్ల సుబ్బారావు ===
వీరు విల్లువీరుడు గా ప్రసిద్ధిచెందినారు. గ్రామస్థాయి నుండి ఎదిగిన వీరు, దేశవిదేశాలలో పలు ప్రదర్శనలు ఇచ్చినారు. [1]
 
== గ్రామ విశేషాలు ==
 
===గ్రామంలో మద్యం దుకాణమొద్దు===
గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ, గ్రామంలో మద్యం దుకాణానికి ఎవరూ దుకాణం అద్దెకు ఇవ్వొద్దంటూ పంచాయితీలో తీర్మానించారు. మద్యం కారణంగా గ్రామంలో అనేక కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. గ్రామంలోని పలు కుటుంబాల పరిస్థితిని చూసి గ్రామస్థులంతా ఏకమయ్యారు. భూమిని అమ్ముకుని రూ. 40 వేలు ఇంట్లో పెడితే భర్త వాటిని తీసుకువెళ్లి ఒక్క రాత్రిలో మద్యానికి ఖర్చు చేశాడు. అదేమని భర్తను అడిగితే మద్యం మత్తులో నాయిష్టమంటూ ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. మద్యం కారణంగా గ్రామంలో అనేక సంసారాలు కుప్పకూలుతున్నాయి, మహిళలు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తుంటే దానిని మగవారు మద్యం కోసం మహిళలను కొట్టి మరీ ఆ సొమ్మును తీసుకెళుతున్నారు. అందుకే గ్రామంలో మద్యం దుకాణాలను నిషేధిస్తున్నామని, తమను కాదని ఎవరైనా మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తే ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
 
==గణాంకాలు==
Line 113 ⟶ 152:
*ప్రాంతీయ భాష [[తెలుగు]]
 
;జనాభా (2011) - మొత్తం 3,656 - పురుషుల సంఖ్య 1,873 - స్త్రీల సంఖ్య 1,783- గృహాల సంఖ్య 93793
;*[http://www.onefivenine.com/india/villages/Guntur/Narasaraopeta/Petlurivaripalem] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
;*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 
== మూలాలు ==
===సమీప గ్రామాలు===
*[[ముత్తనపల్లి]] 3 కి.మీ
*[[మునుమాక]] 4 కి.మీ
*[[కొండకావూరు]] 5 కి.మీ
*[[అన్నవరం]] 7 కి.మీ
*[[ఇక్కుర్రు]] 7 కి.మీ
 
===సమీప మండలాలు===
*ఉత్తరాన [[నరసరావుపేట]] మండలం
*పశ్చిమాన [[రొంపిచెర్]]ల మండలం
*ఉత్తరాన [[ముప్పాళ్ళ]] మండలం
*దక్షణాన [[బల్లికురవ]] మండలం
 
== వెలుపలి లింకులు ==
[1] ఈనాడు గుంటూరు రూరల్; 2017,ఏప్రిల్-8; 9వపేజీ.  {{నరసరావుపేట మండలంలోని గ్రామాలు}}
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Narasaraopeta/Petlurivaripalem] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
{{నరసరావుపేట మండలంలోని గ్రామాలు}}
 
{{గుంటూరు జిల్లా}}
"https://te.wikipedia.org/wiki/పెట్లూరివారిపాలెం" నుండి వెలికితీశారు