గుమ్మలంపాడు (సంతనూతలపాడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 118:
===శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం===
#గుమ్మళంపాడు గ్రామంలో కొలువైయున్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి 50వ వార్షికోత్సవం, 2014,ఏప్రిల్-11, శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. ప్రసన్నాంజనేయస్వామివారికి, అభిషేకాలు, అఖండ హోమాలు నిర్వహించారు. మహిళలు పొంగళ్ళు పెట్టుకొని తమ మ్రొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [2]
#ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, [[హనుమజ్జయంతి]] సందర్భంగా మే నెలలో, స్వామివారి [[తిరునాళ్ళు]] వేడుకగా నిర్వహించెదరు. [[అర్చకులు]] స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ ఉత్సవాలకు స్థానికులేగాక, వివిధ గ్రామాలనుండి మహిళలు, [[భక్తులు]] పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, మొక్కులు తీర్చుకుంటారు. మహిళలు పొంగళ్ళు పెట్టుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు[[ప్రదక్షిణము|ప్రదక్షిణ]]<nowiki/>లు చేయుదురు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చు విద్యుత్తు ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా ఉండును. [3]
===శ్రీ యల్లమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో అమ్మవారి కొలుపులు, 2014, ఆగష్టు-23 నుండి 27 వరకు, బొడ్డపాటి, నువ్వల, నెప్పలి వంశస్థుల ఆధ్వర్యంలో, ఘనంగా నిర్వహించారు. చివరి రోజైన 27వ తేదీ బుధవారం నాడు, అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు[[పూజ]]<nowiki/>లు, బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. [4]
===శ్రీ అంకమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో శ్రీ అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలో భాగంగా, 2015,మే నెల, 5వతేదీ వైశాఖపౌర్ణమి, సోమవారం నాడు, అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి, గ్రామంలో ఊరేగించారు. 5వ తేదీ మంఘళవారం నాడు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. 6వ తేదీ బుధవారం నాడు, విగ్రహప్రతిష్ఠ్ నిర్వహించివిగ్రహప్రతిష్ఠనిర్వహించి, అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. [5]
 
== గ్రామంలో ప్రధాన పంటలు ==