పుదీనా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
==మెంథాల్ (పిప్పరమెంటు పువ్వు)పుధీనా,==
పుదీనా నుండి మెంథాల్ తయారు చేస్తారు. పుదీనానుంచి మెంథాల్‌ను లేదా మెంథా-ఆయిల్‌ను డిస్టిలేషన్ విధానం ద్వారా తీస్తారు. ఇది ఆవిరయ్యే తత్వం కలిగినది. నీళ్ల మాదిరిగా కనిపిస్తుంది. సింథెటికల్ ప్రోసెస్ ద్వారా కూడా మెంథాల్ ను తయారు చేస్తున్నారు . ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన [[వాసన]]<nowiki/>తో ఉంటుంది. ప్రయోగానంతరం చల్లదనాన్ని ప్రసాదిస్తుంది. మన పరిసరాలలో దొరికే ఎంతో విలువైన మొక్కల్లో [[పుదీనా]] ఒకటి. దీని శాస్త్రీయనామం మిన్‌థా లామియేసి. ఇది మెంథా స్పైకాటా జాతికి చెందిన [[మొక్క]]. సంస్కృతంలో[[సంస్కృతం]]<nowiki/>లో పూతిహ అంటారు. పూతి అంటే వాసన చూసేది అని అర్ధం. తెలుగులో పుదీనా అనీ, [[ఆంగ్ల భాష|ఇంగ్లీష్‌]]<nowiki/>లో మింట్‌ అని, [[లాటిన్|లాటిన్‌]]<nowiki/>లో మెంతా పైపరేటా అనీ పిలుస్తారు. ఇది చూడడానికి ఎంతో విలక్షణంగా ఉండి, దీని ఆకులు మందంగా, కొసలు రంపం ఆకారంలో ఉండి, చాలా మృధువుగా ఉంటుంది. మంచి వన్నె గల ఆకుపచ్చని రంగులో ఉండి, సంవత్సరమంతా [[ఆకుపచ్చ]] గానే ఉంటుంది. దీనికి పువ్వులు, ఫలాలు ఎండాకాలం తరువాత నుంచే ఏర్పడతాయి. వీటి ఫలాలు చాలా చిన్నవిగా ఉంటాయి. అనేక ప్రయోజనాలు కలిగిన పుదీనా నుండి చమురు తీసి దానిని వైద్య పరంగా వినియోగిస్తున్నారు. చాలా రకాల వ్యాధులకి తయారు చేసే ఔషధాల్లో పుదీనా (మింట్‌) ఎక్కువ శాతం వాడకంలో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్‌ ఉంది. అందువల్లనే దీనిని [[వ్యవసాయం|వ్యవసాయ]] పద్ద తుల్లో తగిన విధంగా తోటలు వేసి వ్యవసా యదారులు తగిన రాబడిని, లాభాలని అందుకుంటున్నారు. పుదీనా మొక్కలో ప్రతి భాగం ఉపయోగపడేదే. ఔషధతత్వాలు[[ఔషధ మొక్క|ఔషధ]]<nowiki/>తత్వాలు కలిగివున్నదే. ఒక కంపెనీ ఉత్పత్తి చేస్తున్న 'పుదీన్‌ హర' అనే ఔషధం దీనికి నిదర్శనం.
 
==ఔషధ గుణాలు==
పంక్తి 24:
పుదీనా పూర్తి ఔషధ గుణాలు కలిగివున్న [[మొక్క]]. చికిత్సా విధానాల్లో దీనిని జీర్ణ సంబం ధవ్యాధులకి ఉపయోగిస్తారు. పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకు లు, దాల్చిన చెక్క కలిపి నూరి, ప్రతి రోజూ, 2-3 చెంచాలు సేవిస్తూవుంటే అరుగుదల పెరుగుతుంది. జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా గింజలు కొన్ని నమిలి తిన్న తరువాత గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది.
 
కొన్ని పుదీనా ఆకుల్ని గ్లాసుడు నీళ్లతో మరిగించి, ఆ కషా యాన్ని సేవిస్తే, [[జ్వరం]] తగ్గిపోవడమే కాక [[కామెర్లు]], ఛాతిమంట, కడుపులో[[కడుపు]]<nowiki/>లో మంట, మూత్ర సంబంధవ్యాధులు సమసిపోతాయి.
 
నెల తప్పిన స్త్రీలు ఒక చెంచాడు పుదీనా రసంలో చెంచాడు నిమ్మరసం, చెంచాడు తేనె కలిపి, ఆరారగా చేతిలో వేసుకుని సేవిస్తూ వుంటే, వాంతులు, ఎసిడిటీ, వంటి వికారాలు తగ్గుతాయి.
పంక్తి 34:
పుదీనా ఆకులు ఎండబెట్టి చూర్ణం చేసి, అందులో తగినంత ఉప్పు చేర్చి ప్రతినిత్యం దంతధావనం చేస్తే చిగుళ్ళు గట్టిపడి, దంత వ్యాధులు కుండా అరికడుతుంది. అంతేకాక నోటి దుర్వాసనని కూడా అరికడుతుంది.
 
ఇక శరీరం మీద ఏర్పడే దురద, దద్దుర్లకి కొన్ని పుదీనా ఆకు ల్ని గ్లాసుడు నీటిలో మరగబెట్టి, తగినంత [[పటిక బెల్లం]] పొడిని కలిపి తీసుకుంటే ఈ సమస్యనుంచి త్వరగా బయటపడవచ్చు.
చిన్న పిల్లలు కడుపునొప్పి ఉప్పరంతో బాధపడుతుంటే గోరువేచ్చని నీటిలో ఐదు ఆరుచుక్కలు పుదీనా రసం కాచి తాగించడం వలన కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గుతుంది.
చిన్న పిల్లలకు జలుబు చేస్తే పుదీనా నుండి తయారయ్యే మెంథాల్ ముద్ద కర్పూరాన్ని .... కొబ్బరినూనెను కొంచెం తీసుకొని మిశ్రమం చేసి ఛాతికీ వీపునకు రాస్తే జలుబు తగ్గుతుందని ఆయుర్వేద వేద్యం సూచిస్తోంది
"https://te.wikipedia.org/wiki/పుదీనా" నుండి వెలికితీశారు