మమతా కులకర్ణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
==వివాదమయ జీవితం==
ఈమె నట జీవితం, అనంతర జీవితం వివాదాల మయంగా ఉంది. స్టార్‌డస్ట్ పత్రిక ముఖచిత్రంపై టాప్‌లెస్‌గా పోజు ఇవ్వడంతో ఈమె పేరు మారుమ్రోగింది. స్టార్‌డస్ట్ పత్రిక ముఖచిత్రంపై వచ్చిన వివాదంతో కోర్టుచే అభిశంసించ బడి జరిమానా కూడా కట్టింది. కోర్టుకు హాజరు కావడానికి ఎవరూ గుర్తుపట్టాకుండా బురఖా ధరించి ఇస్లాం వర్గీయుల ఆగ్రహాన్ని చవిచూచింది. మాఫియా డాన్ ఛోటారాజన్‌ను మచ్చిక చేసుకుని సినిమా అవకాశాలు దక్కించుకుందని ఈమెపై పుకార్లు ఉన్నాయి. సినిమాలకు స్వస్తి చెప్పాక ఈమె ఒక ఎన్.ఆర్.ఐ. వ్యాపారిని వివాహం చేసుకుని [[న్యూయార్క్|న్యూయార్కు]]లో నివసించింది. తరువాత కొన్నాళ్లకే వైవాహిక జీవితం విచ్ఛిన్నమై [[దుబాయి]]లో తన ఒకనాటి బాయ్ ఫ్రెండ్ విక్కీ గోస్వామితో కలిసి సహజీవనం చేస్తున్నది<ref>{{cite news|last1=ఎస్.|first1=సత్యబాబు|title=కహాహై సబ్‌సే బడా ఖిలాడి|url=http://telugucinemacharitra.com/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF%E0%B0%95-%E0%B0%AE%E0%B0%AE%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A3%E0%B0%BF/|accessdate=917 SeptemberApril 2017|work=సాక్షి ఫన్‌డే|date=179 AprilSeptember 2012}}</ref>. విక్కీ గోస్వామి కి దుబాయ్-నేపాల్ కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేసే వ్యాపారం ఉండేది. అతనిని వివాహమాడిన అనంతరం మమతా కులకర్ణి కూడా డ్రగ్స్ కి బాగా బానిస అయ్యింది. కాగా వీరు సాగిస్తున్న డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారం గుట్టు 2014 లో రట్టు కాగా అప్పటి థానే పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపగా అప్పటికి విక్కీ గోస్వామి పోలీస్ వారి విచారణకు సహకరించకుండా తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. రెండు సంవత్సరాల పాటు విచారణ జరిపిన పోలీసులు విక్కీ గోస్వామితోపాటు మమతా కులకర్ణి పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది<ref>[http://telugu.telugupost.org/?p=27910 నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అందుకున్న సీనియర్ హీరోయిన్]</ref>.
 
9 September
 
==మమత నటించిన కొన్ని తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/మమతా_కులకర్ణి" నుండి వెలికితీశారు