జమ్మలమడక మాధవరామశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
జనన మరణాలు
పంక్తి 1:
'''జమ్మలమడక మాధవరామశర్మ''' తెలుగునాట ప్రత్యక్ష వ్యాఖ్యానానికి ఆదిగురువు. [[తెలుగు]], [[సంస్కృతము|సంస్కృత]] భాషల్లో అపార పాండిత్యం కలవారు. ఆయన [[భద్రాచలం]] సీతారామ కళ్యాణ వ్యాఖ్యానం ఆయనకు తెలుగిళ్ళలో నిలిపింది. ఆ వ్యాఖ్యానాన్ని విన్నవారు కళ్ళ ముందే [[సీతారామ కళ్యాణం]] జరుగుతుందన్నట్టుగా తాదాత్మం చెందేవారు.<ref>సాక్షి, 21 డిసెంబరు 2016, మీకు తెలుసా - ప్రత్యక్ష వ్యాఖ్యానానికి ఆదిగురువు "జమ్మల మడక"</ref>
 
==జనన మరణ వివరాలు==
:జనన మరణ వివరాలు{{ref|Alpha|α}}
:జననం: 1907/04/13
:మరణం: 1988/07/13
 
==జీవిత విశేషాలు==
ఆయన [[తెనాలి]] కి చెందినవారు. 15 అలంకార శాస్త్ర గ్రంధాలు, 15 మంత్ర, వేదాంత గ్రంథాలను తెలుగులో రాసారు. సంస్కృతంలో మమ్మటుడు రాసిన "కావ్యప్రకాశం" తో సహా అనేక గ్రంథాలను తెలుగులో రాసారు. వీరు రాసిన "నాట్యవేదం" కు సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది.
Line 40 ⟶ 46:
# సాహిత్యాచార్య
# లాక్షణిక శిరోమణి
 
==నోట్స్==
:{{note label|Alpha|α}} జనన మరణ వివరాలను, జమ్మలమడక మాధవరామ శర్మ బంధువులు ఐన జమ్మలమడక భవభూతి శర్మ గారి నుంచి సేకరణ జరిగినది.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
[[వర్గం:తెలుగు రచయితలు]]