"వాడుకరి:Srujan1001/ప్రయోగశాల" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
'''మాసెచూసెట్స్''', [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు |అమెరికా సంయుక్త రాష్ట్రాల]]లోని 50 [[రాష్ట్రము|రాష్ట్రాల]]లో ఒకటి. ఇది ఈశాన్య అమెరికాలోని [[న్యూ ఇంగ్లండ్ | న్యూ ఇంగ్లాండు]] ప్రాంతంలోగల రాష్ట్రాలలో అతి పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రానికి తూర్పున [[అట్లాంటిక్ మహాసముద్రం]], ఉత్తరాన న్యూ హాంప్షైర్ మరియు [[వెర్మాంట్]] రాష్ట్రాలు , పశ్చిమాన న్యూ యార్క్ రాష్ట్రం, దక్షిణాన రోడ్ ఐలాండ్ మరియు [[కనెక్టికట్ | కనెటికెట్]] రాష్ట్రాలు వున్నాయి. మాసెచూసెట్స్ రాష్ట్ర రాజధాని మరియు అత్యధిక జనాభా కలిగిన నగరం [[బోస్టన్]]. [[బోస్టన్]] మరియు దగ్గరి కొన్ని నగరాలను కలిపి గ్రేటర్ బోస్టన్ గా పిలుస్తారు. మాసెచూసెట్స్ రాష్ట్రం లోని 80% మంది ఈ గ్రేటర్ బోస్టన్ లో నివసిస్తున్నారు. [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు | అమెరికా]] జాతీయ [[చరిత్ర]] , స్వాతంత్య్ర పోరాటాలలో మాసెచూసెట్స్ రాష్ట్రానికి ఒక విశిష్ట స్థానం వుంది.
 
మొట్టమొదటగా [[న్యూ ఇంగ్లండ్ ]]కి మేఫ్లవర్ నౌకలో వచ్చిన ఐరోపా వలసవాసులు మాసెచూసెట్స్ లోని ప్లిమత్ నగరంలో వారి నివాస స్థానాన్ని ఏర్పరచుకున్నారు. క్రీ.శ. 1692
అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన సేలం మంత్రగత్తె విచారణలు ఈ రాష్ట్రంలోనే జరిగాయి. ఈ విచారణల్లో మంత్రగత్తెగా అనుమానించబడిన మహిళలను సజీవ దహనం చేసేవారు. 19వ శతాబ్ది చివరిలో బేస్ బాల్ మరియు బాస్కెట్ బాల్ వంటి క్రీడల్ని మాసెచూసెట్స్ లో కనిపెట్టడం జరిగింది. ప్రపంచం లోనే ప్రసిద్ధి గాంచిన హార్వర్డ్ మరియు మాసెచూసెట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయాలు ఈ రాష్ట్రం లో వున్నాయి. అమెరికాలోని అత్యంత పలుకుబడి కలిగిన రాజకీయ వంశాలైన ఆడమ్స్ మరియు కెన్నడీ వంశాల పునాదులు మాసెచూసెట్స్ లోనే మొదలయ్యాయి. 2004 లో స్వలింగ వివాహాలకు న్యాయస్థాన మద్దతునిచ్చిన మొట్టమొదటి [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు | అమెరికా]] రాష్ట్రం మాసెచూసెట్స్.
 
1953 అక్టోబరు 1న మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు భాషీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందాక భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. హైదరాబాదు రాజ్యంలోని మరాఠీ జిల్లాలు మహారాష్ట్రకూ, కన్నడ భాషీయ జిల్లాలు కర్ణాటకకూ పోగా, మిగిలిన హైదరాబాదుతో కూడుకుని ఉన్న తెలుగు మాట్లాడే నిజాం రాజ్యాధీన ప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో కలిసింది. అలా 1956, నవంబర్ 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని మరియు మద్రాస్ నుండి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. అడపా దడపా సాగిన వేర్పాటు ఉద్యమాల ఫలితంగా దాదాపు 58 సంవత్సరాల తరువాత జూన్ 2, 2014 న పునర్విభజింపబడింది . '''[[హైదరాబాదు]]''', ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాల ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా పది సంవత్సరాల వరకు కొనసాగుతుంది. [[అమరావతి]]లో కొత్త రాజధానికి 23 అక్టోబరు 2015 న శానికి స్థాపన జరిగింది.<ref>{{cite web |url= http://web.archive.org/web/20160324062847/http://www.andhrajyothy.com/Artical?SID=164884 |title=శాస్త్రోక్తంగా.. అమరావతి శంకుస్థాపన |first= |last= |work=web.archive.org |year=2016 [last update] |accessdate=March 24, 2016}}</ref> దేశంలోనే 2వ అతి పెద్ద కోస్తా తీరం ఈ రాష్ట్రంలో ఉంది.<ref>[http://dolr.nic.in/dolr/downloads/spsp/SPSP_Andhra%20Pradesh.pdf డిపార్ట్మెంట్ ఆఫ్ లాండ్ రిసోర్సెస్ వారి పరిశోధన]</ref>
324

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2101164" నుండి వెలికితీశారు