వాడుకరి:Srujan1001/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

7,861 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
Blanked the page
దిద్దుబాటు సారాంశం లేదు
(Blanked the page)
 
{{అమెరికా సంయుక్త రాష్ట్రాల సమాచారపెట్టె
|state_name= మాసెచూసెట్స్
|image_map=Massachusetts in United States (zoom).svg
|capital=[[బోస్టన్]]
|latd = 42.36 | longd=71.05
|largest_city=[[బోస్టన్]]
|abbreviation= US-MA
|official_languages=[[ఆంగ్లము]]<ref>{{cite news |last1=Schwarz |first1=Hunter |title=States where English is the official language |url=http://www.washingtonpost.com/blogs/govbeat/wp/2014/08/12/states-where-english-is-the-official-language/ |accessdate=December 29, 2014 |date=August 12, 2014}}</ref>
|area=10,565 <ref>{{cite web |title=Massachusetts |url=http://quickfacts.census.gov/qfd/states/25000.html |accessdate=June 10, 2015}}</ref><!-- దాదాపుగా., USCensus వెబ్ పేజీ నుంచి -->
|order_of_area=44
|area_rank=44వది
|area_magnitude=11
|time_zone = [[:en:Eastern Time Zone | అమెరికా తూర్పు సమయం (ET)]] [[:en:UTC| సా.స.స]] -5/-4
|population_year=2015
|population=67,94,422 <ref name=qcensus>{{cite web |url=http://www.census.gov/popest/data/state/totals/2015/tables/NST-EST2015-01.csv |format=CSV |title=Table 1. Annual Estimates of the Resident Population for the United States, Regions, States, and Puerto Rico: April 1, 2010 to July 1, 2015 |date=December 23, 2015 |accessdate=January 24, 2016}}</ref>
|population_rank=15వది
|population_density=840
|website=www.mass.gov
|seal=[[దస్త్రం:Seal of Massachusetts.svg|100px]]
|
}}
'''మాసెచూసెట్స్''', [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు |అమెరికా సంయుక్త రాష్ట్రాల]]లోని 50 [[రాష్ట్రము|రాష్ట్రాల]]లో ఒకటి. ఇది ఈశాన్య అమెరికాలోని [[న్యూ ఇంగ్లండ్ | న్యూ ఇంగ్లాండు]] ప్రాంతంలోగల రాష్ట్రాలలో అతి పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రానికి తూర్పున [[అట్లాంటిక్ మహాసముద్రం]], ఉత్తరాన న్యూ హాంప్షైర్ మరియు [[వెర్మాంట్]] రాష్ట్రాలు , పశ్చిమాన న్యూ యార్క్ రాష్ట్రం, దక్షిణాన రోడ్ ఐలాండ్ మరియు [[కనెక్టికట్ | కనెటికెట్]] రాష్ట్రాలు వున్నాయి. మాసెచూసెట్స్ రాష్ట్ర రాజధాని మరియు అత్యధిక జనాభా కలిగిన నగరం [[బోస్టన్]]. [[బోస్టన్]] మరియు దగ్గరి కొన్ని నగరాలను కలిపి గ్రేటర్ బోస్టన్ గా పిలుస్తారు. మాసెచూసెట్స్ రాష్ట్రం లోని 80% మంది ఈ గ్రేటర్ బోస్టన్ లో నివసిస్తున్నారు.<ref name=GreaterBoston>{{cite web |last1=Douglas |first1=Craig |title=Greater Boston gains population, remains 10th-largest region in U.S. |url=http://www.bizjournals.com/boston/stories/2010/03/22/daily22.html?page=all |publisher=bizjournals.com |accessdate=April 21, 2015}}</ref> [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు | అమెరికా]] జాతీయ [[చరిత్ర]] , స్వాతంత్య్ర పోరాటాలలో మాసెచూసెట్స్ రాష్ట్రానికి ఒక విశిష్ట స్థానం వుంది.
 
మొట్టమొదటగా [[న్యూ ఇంగ్లండ్ ]]కి మేఫ్లవర్ నౌకలో వచ్చిన ఐరోపా వలసవాసులు మాసెచూసెట్స్ లోని ప్లిమత్ నగరంలో వారి నివాస స్థానాన్ని ఏర్పరచుకున్నారు. క్రీ.శ. 1692
అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన సేలం మంత్రగత్తె విచారణలు ఈ రాష్ట్రంలోనే జరిగాయి. ఈ విచారణల్లో మంత్రగత్తెలుగా అనుమానించబడిన మహిళలను సజీవ దహనం చేసేవారు.<ref>{{cite web |title=The 1692 Salem Witch Trials |url=http://www.salemwitchmuseum.com/education |publisher=Salem Witch Trials Museum |accessdate=April 21, 2015}}</ref> 19వ శతాబ్ది చివరిలో బేస్ బాల్ మరియు బాస్కెట్ బాల్ వంటి క్రీడల్ని మాసెచూసెట్స్ లో కనిపెట్టడం జరిగింది.<ref name=basketball>{{cite web |title=Springfield College: The Birthplace of Basketball |url=http://www.springfieldcollege.edu/welcome/birthplace-of-basketball/#.VTa-7CFVhBc |publisher=Springfieldcollege.edu |accessdate=April 21, 2015}}</ref><ref name=volleyball>{{cite web |title=The International Volleyball Hall of Fame |url=http://www.volleyhall.org/about-us.html |publisher=Volleyball.org |accessdate=April 21, 2015}}</ref> ప్రపంచం లోనే ప్రసిద్ధి గాంచిన హార్వర్డ్ మరియు మాసెచూసెట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయాలు ఈ రాష్ట్రం లో వున్నాయి.<ref>{{cite web |title=History of Harvard University |url=http://www.harvard.edu/history |accessdate=April 21, 2015}}</ref> <ref name=AcademicRanking2>[https://www.timeshighereducation.com/world-university-rankings/2016/reputation-ranking#!/page/0/length/25/sort_by/rank_label/sort_order/asc/cols/rank_only] Times Higher Education. Accessed December 3, 2016.</ref> <ref name=AcademicRanking3>[http://www.doe.mass.edu/news/news.aspx?id=24050] Accessed January 27th, 2017.</ref> అమెరికాలోని అత్యంత పలుకుబడి కలిగిన రాజకీయ వంశాలైన ఆడమ్స్ మరియు కెన్నడీ వంశాల పునాదులు మాసెచూసెట్స్ లోనే మొదలయ్యాయి. 2004 లో స్వలింగ వివాహాలకు న్యాయస్థాన మద్దతునిచ్చిన మొట్టమొదటి [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు | అమెరికా]] రాష్ట్రం మాసెచూసెట్స్.<ref name=CNNmarriage>{{cite news |title=Massachusetts court strikes down ban on same-sex marriage |url=http://www.cnn.com/2003/LAW/11/18/gay.marriage.reut/ |accessdate=April 21, 2015 |agency=Reuters |date=November 18, 2003}}</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
{{Geographic location
|Centre = మాసెచూసెట్స్
|North = [[:en:New Hampshire | న్యూ హాంప్షైర్ ]] , [[వెర్మాంట్]]
|East = [[అట్లాంటిక్ మహాసముద్రం]]
|South = [[:en:Rhode Island | రోడ్ ఐలాండ్]] , [[కనెక్టికట్ | కనెటికెట్]]
|West = [[:en:New York | న్యూ యార్క్]]
}}
324

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2102701" నుండి వెలికితీశారు