వాడుకరి:Srujan1001/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం: Standard_World_Time_Zones.png|thumb| right| 400px| ప్రస్తుత వాడుకలో వున్న సమయ ప్రాంతాల ప్రపంచ పటం ]]
 
సార్వత్రిక సమన్వయ సమయం ([[ఆంగ్లం]]: ''Coordinated Universal Time'' , [[ఫ్రెంచ్ ]]: ''Temps universel coordonné'') లేదా UTC లేదా సా.స.స ప్రపంచమంతా అంగీకరించబడిన విశ్వ కాల ప్రామాణికం.<ref name=UTC >{{cite web |title=COORDINATED UNIVERSAL TIME (UTC) |url=http://www.bipm.org/cc/CCTF/Allowed/18/CCTF_09-32_noteUTC.pdf |accessdate=April 23, 2017}}</ref> యూటీసీ ఒక కాల ప్రామాణికేమే కానీ ఒక సమయ ప్రాంతం కాదు. ఈ సమయం యొక్క ఖచ్చితత్వం 0<sup>o</sup> రేఖాంశం వద్ద సౌరమాన సమయానికి 1 సెకండ్ లోపే ఉంటుంది. <ref name = Guinot>{{cite journal| ref = harv | last1 = Guinot| first1 = Bernard | date = August 2011 | volume=48 | issue=4 | title = Solar time, legal time, time in use | journal = Metrologica | pages =S181–185| doi = 10.1088/0026-1394/48/4/S08|bibcode = 2011Metro..48S.181G }}</ref>