ప్రభా ఆత్రే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
 
==వృత్తి==
ప్రభా ఆత్రే తొలి రోజులలో మరాఠీ నాటకాలలో పాటలు పాడే పాత్రలను ధరించింది. ప్రస్తుతం ఈమె దేశంలోని కిరాణా ఘరానాకు చెందిన అనుభవజ్ఞులైన గాయకులలో మొదటి వరసలో ఉంది. ఈమె మొదటి ఎల్.పి.రికార్డు "మరు బిహాగ్" ఈమెపై ఆమిర్‌ఖాన్ యొక్క ప్రభావాన్ని స్పష్టంగా తెలుపుతుంది.
Prabha Atre had a short stint as a singing stage-actress in the early days of her career. She played her roles in a line-up of Marathi theatre classics, which included socials and mythologicals like Sanshay-Kallol, Maanaapamaan, Saubhadra and Vidyaharan.
భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో ఈమె పాత్ర ఎన్నదగినది. ఈమెకు ఖయాల్, టుమ్రీ, గజల్, దాద్రా, గీత్, నాట్య సంగీత్ మొదలైన సంగీతశాఖలలో ప్రవేశం ఉంది. ఈమె 1969 నుండి విద్యార్థులకు సంగీత శిక్షణను ఇస్తున్నది.
 
Prabha Atre is currently one of the senior vocalists in the country representing the [[Kirana Gharana]]. Her first LP, with Maru Bihag and Kalavati, clearly demonstrates the influence of Amir Khan. She has contributed to popularizing Indian classical vocal music at global level. She is competent in various musical genres such as [[Khayal]], [[Thumri]], [[Dadra]], [[Ghazal]], geet, Natyasangeet, and bhajans. She has been giving private lessons to students since 1969.
 
==డిస్కోగ్రఫీ==
"https://te.wikipedia.org/wiki/ప్రభా_ఆత్రే" నుండి వెలికితీశారు