మ‌నుభాయ్ ప‌టేల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
'''మ‌నుభాయ్ ప‌టేల్''' ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంథేయవాది మరియు [[గుజరాత్|గుజ‌రాత్]] మాజీ మంత్రి.
==జీవిత విశేషాలు==
పిన్న వ‌య‌సులోనూ స్వాతంత్ర్యోద్య‌మంలో పాల్గొన్న మ‌నూభాయ్ ప‌టేల్ స్వాతంత్ర్యానంత‌రం కాంగ్రెస్ సేవాద‌ళ్‌లో చురుకుగా ప‌ని చేశారు. 1962లో సావ్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు.రాష్ట్ర మంత్రిగా కూడా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అనంత‌రం 1967లో వ‌డోద‌ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. మాజీ ప్ర‌ధాని [[మొరార్జీ దేశాయ్‌కుదేశాయి|మొరార్జీ దేశాయ్‌]]<nowiki/>కు స‌న్నిహితుడైన మ‌నూభాయ్ ప‌టేల్ ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో 13 నెల‌లు [[కారాగారము|జైలు]] జీవితం గ‌డిపారు.<ref>[http://m.newshunt.com/india/telugu-newspapers/prabha-news/breakingnews/pramukha-gaandheyavaadi-manubhaay-patel-kannumuta_37813735/c-in-l-telugu-n-aprabha-ncat-breakingnews ప్ర‌ముఖ గాంధేయ‌వాది మ‌నూభాయ్ ప‌టేల్ క‌న్నుమూత‌]</ref>
==మరణం==
94 ఏళ్ల మ‌నూభాయ్ ప‌టేల్ గ‌త కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధ‌ప‌డుతూ శుక్ర‌వారం [[మార్చి 27]] [[2015]] అర్ధ‌రాత్రి దాటిన త‌రువాత తుది శ్వాస విడిచారు. ఆయ‌న‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/మ‌నుభాయ్_ప‌టేల్" నుండి వెలికితీశారు