గోపవరం (ముసునూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 106:
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో [[దేవరగుంట]], [[తుక్కులూరు]], [[కొర్లగుంట]], [[మోర్సపూడి]], [[రామన్నగూడెం]] గ్రామాలు ఉన్నాయి.
 
===సమీప మండలాలు===
[[నూజివీడు]], [[అగిరిపల్లి]], [[బాపులపాడు]], [[లింగపాలెం]]
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
[[ధర్మాజిగూడెం]], [[నూజివీడు]] నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: [[విజయవాడ]] 47 కి.మీ
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
#జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
#మండల పరిషత్తు పాఠశాల.
 
==గ్రామములో మౌలిక వసతులు==
===బ్యాంకులు===
[[స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా]]. ఫొన్ నం. 08656/227227.
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామములో రాజకీయాలు==
===గ్రామ పంచాయతీ===
2013,[[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ నందిగం శ్రీనివాసరావు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [3]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం===
నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలను, అనకాపల్లి లోక్‌సభ సభ్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తన స్వంత నిధులతో నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా, 2017,మే-7వతేదీ ఆదివారంనాడు, దాత శ్రీ శ్రీనివాసరావు దంపతులు, వారి కుటుంబసభ్యులు యఙం చేసినారు. 8వ తేదీ సోమవారంనాడు విగ్రహ పొరతిష్ఠ నిర్వహించెదరు. [4]
 
===శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం===
===శ్రీ నాగేంద్రస్వామివారి ఆలయం===
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
ఈ వూరిలో [[పుగాకు]], [[మామిడి]] ప్రధానమైన పంటలు. ఇంకా కూరగాయలు, (కనకాంబరం)ఫూలు, [[వరి]], [[కొబ్బరి]], ప్రొద్దు తిరుగుడు వ్యవసాయం కూడా జరుగుతున్నది. ఈ మధ్యకాలంలో పామాయిల్ సాగు పెరుగుతున్నది. చుట్టుప్రక్కల అడవి భూముల్లో [[జీడిమామిడి]] తోటలు బాగా ఉన్నాయి. వ్యవసాయం ప్రధానంగా కరెంటు బావులద్వారా జరుగుతున్నది. చెరువులక్రింద కొద్దిపాటి వ్యవసాయం ఉంది.
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
 
==గ్రామ ప్రముఖులు==
ఈ గ్రామవాసియైన శ్రీ కోటగిరి హనుమంతరావుగారు ఈ గ్రామ [[సర్పంచి]]గా 1966 నుండి 1981 వరకూ 17 ఏళ్ళు పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రజాభిమానం మెండుగా ఉన్న ఆయన, 1983, 1985, 1989, 1994 లలో నూజివీడు శాసనసభ్యునిగా పోటీచేసి వరుసగా విజయం సాధించారు. [2]
 
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 6,252 - పురుషుల సంఖ్య 3,186 - స్త్రీల సంఖ్య 3,066 - గృహాల సంఖ్య 1,697;
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6134. ఇందులో పురుషుల సంఖ్య 3139, స్త్రీల సంఖ్య 2995, గ్రామంలో నివాసగృహాలు 1614 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1566 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో [[దేవరగుంట]], [[తుక్కులూరు]], [[కొర్లగుంట]], [[మోర్సపూడి]], [[రామన్నగూడెం]] గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గోపవరం_(ముసునూరు)" నుండి వెలికితీశారు