వెంట్రప్రగడ రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| party =[[భారతీయ జనతా పార్టీ]]
}}
'''వి.రామారావు''' ([[డిసెంబరు 12]] [[1935]] - [[జనవరి 17]] [[2016]]) సిక్కిం రాష్ట్ర గవర్నర్ గా 2002 నుండి 2005 వరకు పనిచేసారు.<ref>{{cite web|last=Hindu|first=The|title=The Hindu Article|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/bjp-will-return-to-power-at-centre-says-v-rama-rao/article4774233.ece}}</ref> [[హైదరాబాద్]] పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు (1966, 1972, 1978, 1984ల్లో) ఎమ్మెల్సీగా గెలుపొందారు. మండలిలో [[బీజేపీ]] పక్షనాయకుడిగానూ సేవలందించారు.<ref>[http://www.sakshi.com/news/hyderabad/ex-governor-of-sikkim-v-rama-rao-health-condition-serious-admitted-in-hospital-306006 సీనియర్ నేత వీ రామారావు కన్నుమూత January 17, 2016 16:44 (IST)]</ref>
==రాజకీయ జీవితం==
ఆయన [[డిసెంబరు 12]] [[1935]] న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[కృష్ణాజిల్లా]]లో గల [[మచిలీపట్నం]] దగ్గరలో జన్మించారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాదిగా [[ఆంధ్రప్రదేశ్ [[హైకోర్టు]]<nowiki/>లో పనిచేశారు. ఆయన స్వస్థలం [[మచిలీపట్నం]] అయినా [[హైదరాబాద్]] బీజేపీ నేతగానే ప్రసిద్ధులయ్యారు.
 
ఆయన 1956లో జనసంఘ్ లో సభ్యునిగా చేరారు. అనేక సంవత్సరాలపాటు భారతీయ జనసంఘ్ కు నేషనల్ ఎక్జిక్యూటివ్ సభ్యునిగా తమ సేవలనందించారు. తరువాత [[భారతీయ జనతా పార్టీ]] లోనికి చేరారు. ఆయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనిట్ [[ప్రెసిడెంట్]] గా రెండు సార్లు (1993-2001) పనిచేసారు. ఆయన పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా 2002 నుండి 2007 వరకు ఉన్నారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి [[సెనేట్]] సభ్యునిగా కూడా సేవలనందించారు.
 
==శాసన మండలి సభ్యులుగా==
ఆయన ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో వరుసగా 1966, 1972, 1978 మరియు 1984 లలో ఎన్నికైనారు. ఆయన పార్టీ ఫ్లోర్ లీడరుగా కూడా వ్యవహరించారు. 2002- 2005 మధ్య కాలంలో [[సిక్కిం]]కు [[గవర్నర్]] గా పనిచేసిన ఆయన. ఆ పదవి నిర్వహించిన అతికొద్దిమంది తెలుగువారిలో[[తెలుగు ప్రజలు|తెలుగు]]<nowiki/>వారిలో ఒకరు.
==సిక్కిం గవర్నర్ గా==
ఆయన ఆగష్టు 2002 న సిక్కిం రాష్ట్ర గవర్నర్ గా భారత రాష్ట్రపతిచే నియమింపబడ్డారు.