భారతీయ సాంప్రదాయ సంగీతము: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ప్రపంచ సంగీతంలో భారతీయ సంగీతానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతీయ సం...
(తేడా లేదు)

04:19, 29 నవంబరు 2007 నాటి కూర్పు

ప్రపంచ సంగీతంలో భారతీయ సంగీతానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతీయ సంగీతం దేవతలచే సృష్టించబడినదిగా నమ్ముతారు. భారతీయ సంగీతం స.రి.గ.మ.ప.ద.ని. అనే సప్తస్వరాల కలయిక.

  • స - సడ్జమం
  • రి - రిషభం
  • గ - గాంధారం
  • మ - మధ్యమం
  • ప - పంచమం
  • ద - దైతం
  • ని - నిషాదం