నిర్మాల్యం (మలయాళ సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
* కొట్టారకర మొదలైనవారు
==చిత్రకథ==
కేరళలోని ఒక చిన్న గ్రామం. అక్కడ ఒక పురాతన దేవాలయం ఉంది. అయితే ఒకప్పుడు దివ్యంగా మంగళకరంగా వున్న ఆ ఆలయం ప్రస్తుతం జీర్ణావస్థలో వుంది. గ్రామస్తులు చాలా అరుదుగా దేవి దర్శనానికి వస్తున్నారు. ఆలయ నిర్వాహకులకు ఆలయం మీద ఉత్సాహం తగ్గింది. దాన్ని వారు సక్ర్రమమైన పద్ధతిలో శ్రద్ధగా నడిపించడం లేదు.
 
వెలిచపాడ్ ఆలయంలోని దేవతమీద అమిత నమ్మకం కల వ్యక్తి. అతను, దేవాలయం మీద ఆధారపడిన వారియార్ - ఎప్పటికైనా ఆలయానికి తిరిగి మంగళకరమైన రోజులు వస్తాయని లోగడ కలిగినట్లే దేవి అనుగ్రహం మళ్ళీ అందరికీ కలుగుతుందని గట్టి విశ్వాసంతో వున్నారు.
 
గుళ్ళోని పూజారి ఇక బతకలేక వేరే ఉద్యోగం వెతుకుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక ధర్మకర్త తన వంట మనిషి కొడుకును తెచ్చి పూజారి ఉద్యోగం ఇచ్చాడు. చదువుకుంటూ, పరీక్షలు రాయబోతున్న ఆ అబ్బాయికి ఆ ఉద్యోగం మీద ఉత్సాహం లేదు; కానీ తప్పలేదు.
 
==పురస్కారాలు==
==మూలాలు==