సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

clarified the confusion between two Fowlers
పంక్తి 46:
 
==బహుమానాలు, గుర్తింపులు==
ప్రతి వ్యక్తి జీవితంలోను [[బాల్యం|బాల్య]], [[యవ్వనం|కౌమార]], [[యవ్వనం|యవ్వన]], [[వృద్ధాప్యం|వృద్ధాప్య]] దశలున్నట్టే, నక్షత్రాల్లో కూడ[[పరిణామం|పరిణామ]] దశలుంటాయి. వీటిల్లో చెప్పుకోదగ్గ దశలు: అరుణ మహాతార (రెడ్‌జెయంట్‌), శ్వేత కుబ్జ తార ( వైట్‌డ్వార్ఫ్‌), బృహన్నవ్య తార (సూపర్‌నోవా), నూట్రాన్ తార,, కర్రి (కృష్ణ) బిలం (బ్లాక్‌హోల్‌) అనే దశలు ముఖ్యమైనవి. వీటి పట్ల అవగాహనను మరింతగా పెంచే సిద్ధాంతాలను, పరిశోధనలను అందించిన చంద్రశేఖర్‌ 1983లో [[భౌతిక శాస్త్రము|భౌతికశాస్త్రం]]<nowiki/>లో నోబెల్‌ పొందారు. ఈయన ఈ పురస్కారాన్ని తన గురువైన డాక్టర్ ఎ.ఫౌలర్ తో కలిసి పంచుకోవడం విశేషం.
 
సాపేక్ష, క్వాంటం సిద్ధాంతాల్లోని అంశాల ఆధారంగా ఆయన నక్షత్రాల పరిణామాలకు సంబంధించిన పరిస్థితులను విశ్లేషించారు. ఒక నక్షత్రం వైట్‌డ్వార్ఫ్‌ దశకు చేరుకోవాలంటే ఎలాటి పరిస్థితులుండాలో చెప్పిన సిద్ధాంతమే 'చంద్రశేఖర్‌ లిమిట్‌'గా పేరొందింది. దీని ప్రకారం సూర్యుని ద్రవ్యరాశి కన్నా 1.44 రెట్లకు తక్కువ ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలే వైట్‌డ్వార్ఫ్‌గా మారతాయి. అంతకు మించిన [[ద్రవ్యరాశి]] ఉంటే అవి వాటి కేంద్రకంలోని గురుత్వశక్తి ప్రభావం వల్ల కుంచించుకుపోయి సూపర్‌నోవాగా, న్యూట్రాన్‌స్టార్‌గా మారుతూ చివరికి బ్లాక్‌హోల్‌ (కృష్ణబిలం) అయిపోతాయి.
పంక్తి 64:
*1971-83 కృష్ణబిలాల భౌతిక విజ్ఞాన గణిత సిద్ధాంతం
*1980 గురుత్వాకర్షణ తరంగాల పరస్పర తాడనాల సిద్ధాంతం
 
==నోబెల్ బహుమానానికి కారకాలు==
నోబెల్ బహుమానం ఇచ్చినప్పుడు నోబెల్ సంస్థ ప్రత్యేకించి ఎత్తి చూపిన పరిశోధనా పత్రాలు ఈ దిగువ జాబితాలో చూపడం అయింది:
<poem>
'The highly collapsed configurations of a stellar mass', Mon. Not. Roy. Astron. Soc., 91, 456-66 (1931).
 
'The maximum mass of ideal white dwarfs', Astrophys. J., 74, 81 - 2 (1931).
 
'The density of white dwarfstars', Phil. Mag., 11, 592 - 96 (1931).
 
'Some remarks on the state of matter in the interior of stars', Z. f. Astrophysik, 5, 321-27 (1932).
 
'The physical state of matter in the interior of stars', Observatory, 57, 93 - 9 (1934)
 
'Stellar configurations with degenerate cores', Observatory, 57, 373 - 77 (1934).
 
'The highly collapsed configurations of a stellar mass' (second paper), Mon. Not. Roy. Astron. Soc., 95, 207 - 25 (1935).
 
'Stellar configurations with degenerate cores', Mon. Not. Roy. Astron. Soc., 95, 226-60 (1935).
 
'Stellar configurations with degenerate cores' (second paper), Mon. Not. Roy. Astron. Soc., 95, 676 - 93 (1935).
 
'The pressure in the interior of a star', Mon. Not. Roy. Astron. Soc., 96, 644 - 47 (1936).
 
'On the maximum possible central radiation pressure in a star of a given mass', Observatory, 59, 47 - 8 (1936).
 
'Dynamical instability of gaseous masses approaching the Schwarzschild limit in general relativity', Phys. Rev. Lett., 12, 114 - 16 (1964); Erratum, Phys. Rev. Lett., 12, 437 - 38 (1964).
 
'The dynamical instability of the white-dwarf configurations approaching the limiting mass' (with Robert F. Tooper), Astrophys. J., 139, 1396 - 98 (1964).
 
'The dynamical instability of gaseous masses approaching the Schwarzschild limit in general relativity', Astrophys. J., 140, 417 - 33 (1964).
 
'Solutions of two problems in the theory of gravitational radiation', Phys. Rev. Lett., 24, 611 - 15 (1970); Erratum, Phys. Rev. Lett., 24, 762 (1970).
 
'The effect of graviational radiation on the secular stability of the Maclaurin spheroid', Astrophys. J., 161, 561 - 69
,?poem>
 
==రచనలు==