కంకణ (కన్నడ సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
 
తరచుగా తన మేనల్లుడికి సంబంధాలు చూడడానికి ప్రయత్నించే పండిట్ అలవాటు ప్రకారం తనను చూడడానికి వచ్చేసరికి - ఈ సారి అతనికి తన అంగీకారాన్ని చెప్పింది. ఆయన మేనల్లుడు పుట్టుగ్రుడ్డి అయితేనేం... అతనికి బోలెడంత ఆస్తి వుంది. కాఫీ తోటలున్నాయి. అతన్ని చేసుకుంటే సుశీలలా తన చెల్లెలి జీవితం పతనం కాదు. తన తమ్ముడు దొంగ కాలేడు. తన కుటుంబంలోని అందరికీ 'రేపు ఎలా?' అన్న సమస్య ఉండదు.
 
సమస్యలు తీర్చడానికనే కంకణం కట్టుకున్న రమను తన జీవిత భాగస్వామిగా చేసుకోవలని వెదుక్కుంటూ వచ్చాడు నాగేంద్ర. ఆమె తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయాన్ని విని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపొయాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కంకణ_(కన్నడ_సినిమా)" నుండి వెలికితీశారు