పుస్తకం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పుస్తకము''' లేదా '''గ్రంథం''' (Book) అనేది వ్రాసిన లేదా ముద్రించిన [[కాగితం|కాగితాల]] సంగ్రహం. [[పుస్తకము]] పదానికి [[తెలుగు]] భాషలో [[వికృతి]] పదము '''పొత్తము'''. ఇలాంటి కాగితానికి రెండు వైపులను [[పేజీ]]లు అంటారు. ప్రస్తుత కాలంలో పుస్తకాలను ముద్రణా యంత్రాల సహాయంతో ఎక్కువ సంఖ్యలో తక్కువ కాలంలో ముద్రిస్తున్నారు. కొన్ని పెద్ద పుస్తకాలను మరియు నవలలను విభాగాలుగా చేస్తారు.
 
పుస్తకాలను కొని కావలసిన వారికి అమ్మే ప్రదేశాలను పుస్తకాల దుకాణాలు అంటారు. పుస్తకాలను సేకరించి కావలసిన వారికి అద్దెకు లేదా చదువుకోడానికి మాత్రమే అనుమతించే ప్రదేశాలను [[గ్రంథాలయాలు]] అంటారు.
పంక్తి 65:
చాలా గ్రంథాలయాలలో పుస్తకాలను సామాన్యంగా ఫిక్షన్ మరియు నాన్-ఫిక్షన్ రకాలుగా విభజిస్తారు.
=== ముద్రించబడిన భాషను బట్టి ===
పుస్తకాలు ముద్రించబడిన భాషను బట్టి వీటిని [[తెలుగు పుస్తకాలు]], [[ఇంగ్లీషు పుస్తకాలు]] మొదలైనవిగా విభజిస్తారు.
=== బైండింగ్ విధానాన్ని బట్టి ===
[[దస్త్రం:Latin dictionary.jpg|left|thumb|[[:en:Hardcover|హార్డ్ కవర్]] పుస్తకాలు]]
[[దస్త్రం:Borders bookshelf.jpg|right|thumb|[[:en:Paperback|పేపర్ బ్యాక్]] పుస్తకాలు]]
[[గట్టి కవరు]] పుస్తకాలు బలమైన అట్ట కలిగి చిరకాలం చెక్కుచెదరకుండా వుంటాయి. [[పేపర్ బాక్]] పుస్తకలు చౌకగా మడతపడే కవర్లు కలిగి ఉంటాయి. [[స్పైరల్ బైండింగ్]] పుస్తకాలు దారం కుట్లు లేకుండా కాగితాలన్నీ లోహంతో[[లోహం]]<nowiki/>తో చేసిన స్పైరల్ తో కలుపబడి ఉంటాయి.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/పుస్తకం" నుండి వెలికితీశారు