దక్షిణ విజయపురి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 136:
#శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం.
#చాకలిగట్టు:- నాగార్జునకొండకు సమీపంలో ఉన్న చాకలిగట్టుపై, 25 కృష్ణజింకలను అటవీశాఖ సంరక్షణలో పెంచుచున్నారు. చాకలిగట్టుపై విద్యుత్తు కాంతులను ఏర్పాటుచేసి, దీనిని ఒక పర్యాటకప్రాంతంగా అభివృద్ధిచేయడానికై ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. [14]
#స్థానిక విజయపురిలోని టి-జంక్షనులో ఈ ఆలయాలు నెలకొని యున్నవి:- శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి ఆలయం, శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం, మాతా అన్నపూర్ణేశ్వరీదేవి ఆలయం. శ్రీ కాశినాయనస్వామివారి ఆలయం. ఈ ఆలయాల ప్రాంగణంలో, 2017,జూన్-3వతేదీ శనివారంనాడు, నవగ్రహ మండపం ప్రాంభించినారు. []
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_విజయపురి" నుండి వెలికితీశారు