అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 67:
}}
'''అనంతపురం''' నగరం [[ఆంధ్రప్రదేశ్]] కి చెందిన [[అనంతపురం జిల్లా]] యొక్క కేంద్రం.
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> [[హైదరాబాదు]] కి దక్షిణ దిశగా 356 కి.మీ (221 మై) ల దూరంలో [[బెంగుళూరు]] [[రహదారి]] అయిన ఎన్ హెచ్ 7 పై గలదు. 1799లో దత్త మండలం ([[రాయలసీమ]] తో కూడిన [[బళ్ళారి]])కి కేంద్రం అయిన అనంతపురానికి [[థామస్ మన్రో|సర్ థామస్ మన్రో]] మొదటి కలెక్టరు. [[రెండవ ప్రపంచ యుద్ధం]] లో [[బ్రిటిషు|బ్రిటీషు]] భారత సైన్యానికి అనంతపురం వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉండినది. ఇప్పటి జె ఎన్ టి యు - సి ఈ ఏ ప్రాంగణం అప్పటి ఆయుధ బంకరుగా ఉపయోగపడినది. వాటి అవశేషాలని ఈ ప్రాంగణంలో ఇప్పటికీ చూడవచ్చును.
==భౌగోళికం==
అనంతపురం {{Coord|14.68|N|77.6|E|}} న ఉన్నది. దీని సరాసరి ఎత్తు 335 మీ (1099 అడుగులు)
పంక్తి 76:
==అనంతపురం నగరపాలక సంస్థ==
{{main|అనంతపురం నగరపాలక సంస్థ}}
అనంతపురం నగరపాలక సంస్థ అనంతపురం జిల్లా లోని ఏకైక నగరపాలక సంస్థ.[[రాయలసీమ]] ప్రాంతంలో ఒక కుగ్రామంగా పురుడు పోసుకున్న 'అనంతపురం' అంచెలంచెలుగా ఎదుగుతూ నగర పాలక సంస్థగా రూపాంతరం చెందింది. బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో 'స్థానిక' పాలన హోదాను దక్కించుకుని అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అనాటి నుంచి 145 ఏళ్లు 'స్థానిక' పాలన సాగింది. 2014 దాకా 38 మంది ఛైర్మన్లు, ప్రత్యేక అధికారులు పాలించారు. వీరిలో 15 మంది ఛైర్మన్లు, 23 మంది ప్రత్యేక [[అధికారులు]] ఉన్నారు. 1869లో బ్రిటీష్ ప్రభుత్వం అనంతపురానికి మున్సిపాల్టీ హోదా కల్పించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో ఛైర్మన్ల వ్యవస్థ ఆరంభమైంది. 'ఎన్నిక' విధానం అమల్లోకి వచ్చింది
 
==వాతావరణం==
అనంతపురం శుష్క [[వాతావరణం]] కలిగిన ప్రదేశం. ఏడాదిలో అధికభాగం పొడిగా[[పొడి]]<nowiki/>గా, వేడిమి[[వేడి]]<nowiki/>మి తో కూడి ఉంటుంది. ఫిబ్రవరి ద్వితీయార్థం నుండి [[వేసవి కాలం|వేసవి]] మొదలయి మే లో అత్యధిక ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడు (99 డిగ్రీల ఫారెన్ హీట్) సరాసరిగా నమోదవుతుంది. నైఋతి రుతుపవనాల వలన మార్చి లోనే తొలకరి జల్లులు పడతాయి. [[ఋతుపవనాలు]] సెప్టెంబరులో మొదలయి నవంబరులో ముగుస్తుంది. వీటివలన 250 ఎం ఎం (9.8 ఇంచి)ల వర్షం నమోదవుతుంది. పొడిగా ఉండే తేలికపాటి [[చలికాలం|శీతాకాలం]] నవంబరు ద్వితీయార్థంలో మొదలయి ఫిబ్రవరి ప్రథమార్థం వరకూ కొనసాగుతుంది. ఈ వాతావరణంలో ఉష్టోగ్రత యొక్క సరాసరి 22 నుండి 23 డిగ్రీల సెంటీగ్రేడు (72 నుండి 73 డిగ్రీల ఫారెన్ హీట్) గా నమోదవుతుంది. సాలీన వర్షపాతం 22 ఇంచి (560 ఎం ఎం) లు.
==చిత్రమాలిక==
<gallery>
"https://te.wikipedia.org/wiki/అనంతపురం" నుండి వెలికితీశారు