పి.సుశీల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
picture moved to infobox
పంక్తి 2:
{{Infobox musical artist
| name = పి.సుశీల
| image = P. Susheela.jpg
| caption =
| image_size =
పంక్తి 22:
| notable_instruments =
}}
 
{{CSS image crop
|Image = With_P_Susheela.jpg
|bSize = 500
|cWidth = 200
|cHeight = 225
|oTop = 50
|oLeft = 63
|Location = right
}}
'''పి.సుశీల''' (పులపాక సుశీల) ప్రముఖ గాయకురాలు. ఐదు [[జాతీయ]] పురస్కారాలు, పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకొన్న సుశీల, తన గాత్రమాధుర్యంతో 50 సంవత్సరాల సినీ జీవితములో [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడం|కన్నడ]], [[మలయాళం|మలయాళ]], [[హిందీ]], [[బెంగాలీ]], [[ఒరియా]], [[సంస్కృతం]], [[తుళు]], [[బడగ]] మరియు [[సింహళ]] భాషలలో 50 వేలకు పైగా గీతాలు పాడింది. [[భాష]] ఏదయినా అద్భుత కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్ఛారణకి సుశీల పెట్టింది పేరు.
 
"https://te.wikipedia.org/wiki/పి.సుశీల" నుండి వెలికితీశారు