ఆరెకటిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[మహారాష్ట్ర]], [[మధ్య ప్రదేశ్|మధ్యప్రదేశ్‌]], [[రాజస్థాన్]], [[ఉత్తరాఖండ్]], [[ఢిల్లీ]], [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రాలలో ఈ కులస్తులను ఎస్సీలుగానే గుర్తించినా మన రాష్ట్రంలో మాత్రం బీసీ-డీలోనే కొనసాగుతున్నారు.
 
కల్లు దుకాణాల మూసివేతతో ఈ వృత్తిదారులు రోడ్డున పడ్డారు. పురుషులు మాంసం దుకాణాలలో ఉంటే, మహిళలు, పిల్లలు కల్లుదుకాణాల్లో [[పొట్టేలు|గొర్రె]], [[మేక]] లకు సంబంధించిన ప్రేగులు, చెవులు, కాళ్ళు, తల భాగాలతో తయారు చేసే వంటకాలు (బోటీ, చాక్నా) ను విక్రయిస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు రక్తాన్ని ఉడకబెట్టి కారం, ఉప్పూ కలిపి కూడా అమ్ముతారుఅమ్మేవారు. కాలేయాన్ని వేపుడు చేసి విక్రయించేవారు. మరికొందరు జాతర ల్లోనూ, వారానికి ఒక రోజు జరిగే సంతలకు వెళ్ళి పచ్చి మాంసంమాంసము అమ్ముతుంటారు.
 
బతుకుబండినిబతుకు బండిని లాగడానికి ఇలా ఎన్నో వ్యయప్రయాసలు పడే ఈ కుటుంబాలు కల్లు దుకాణాల మూసివేతతో ఉపాధిని కోల్పోయారు.`కులవృత్తులు కొనసాగిస్తున…కొనసాగిస్తున వారికి ఫెడరేషన్లు ఇస్తున్న రాష్ట్రప్రభుత్వం మాకూ ప్రత్యేక ఫెడరేషన్‌ ఇవ్వాలి...' అని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. లేబర్‌ పని చేస్తున్నాం కనుక లేబర్‌యాక్టు ప్రకారం తమకూ ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని నాయీ బ్రాహ్మణులకు క్షౌరశాలలు, రజకులకు దోబీఖానాలు కేటాయించినట్లు తమ వృత్తి చేసుకునేందుకూ స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారుకొరుతున్నారు. కోసిన మాంసంమాంసము నిల్వ ఉంచుకునే సౌకర్యం తమకు లేదు కనుక సాయంత్రానికి మాంసం అమ్ముడు పోక మిగిలిపోతే ఎవరో ఒకరికి అప్పుగా ఇచ్చి తర్వాత నిదానంగా వసూలు చేసుకుంటారు. పెట్టుబడిఉన్నవారుపెట్టుబడి ఉన్నవారు ఫ్రిజ్‌లో పెట్టి అమ్ముకుంటారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆరెకటిక" నుండి వెలికితీశారు