ఆరెకటిక: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Shyamk hmp (చర్చ | రచనలు) Updated links |
Shyamk hmp (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
బి.సి.డి.గ్రూపులోని కులం. [[కటికోళ్ళు]]......అని కూడా వీరిని అంటారు. వాస్తవానికి వీరు కత్తిపడతారుగానీ ఏ [[జంతువు]] [[ప్రాణము|ప్రాణం]] తీయరు. [[మాంసము]] అమ్మటం `'''ఆరె కటిక''''ల కుల వృత్తి. అది కూడా [[పొట్టేలు|గొర్రె]], [[మేక]] మాంసమే తప్ప `గో' మాంసం కాదు. లోతుగా పరిశీలిస్తే వీరు కత్తిపడతారే తప్ప ఏ [[జంతువు]] ప్రాణం తీయరు. వేరెవరో ప్రాణం తీసిన జీవి చర్మాన్ని వలిచి ఆ కళేబరాన్ని శుభ్రపరిచి, ముక్కలు కొట్టి అమ్ముతారు. చేతిలో [[కత్తి]], [[రక్తం|రక్తపు]] మరకలతో కనిపిస్తారు గానీ నరహంతకులు కాదు. దళితుల మాదిరిగానే ఈ కులస్తులు రాష్ట్రమంతటా అంటరానితనానికి గురవుతున్నా [[ప్రభుత్వం]] వీరిని బిసీ-డి గానే గుర్తిస్తోంది. యస్సీలలో కలపాలని వీరి డిమాండు. [[మాంసము]] అమ్ముతారు కనుక వీరి వల్ల [[కాలుష్యం]] పెరుగుతుందనేది ఆరోపణ. ఆ దుర్గంధాన్ని భరించలేమనేదే సమాజంలోని ఇతర వర్గాల వాదన. [[ఉత్తర ప్రదేశ్]], [[హర్యానా]], [[జమ్మూ కాశ్మీరు]], [[మహారాష్ట్ర]], [[మధ్య ప్రదేశ్|మధ్యప్రదేశ్]], [[రాజస్థాన్]], [[ఉత్తరాఖండ్]], [[ఢిల్లీ]], [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రాలలో ఈ కులస్తులను ఎస్సీలుగానే గుర్తించినా మన రాష్ట్రంలో మాత్రం బీసీ-డీలోనే కొనసాగుతున్నారు.
[[కల్లు]] దుకాణాల మూసివేతతో ఈ [[వృత్తులు|వృత్తి]]దారులు రోడ్డున పడ్డారు. [[పురుషుడు|పురుషులు]] మాంసము దుకాణాలలో ఉంటే, [[స్త్రీ|మహిళలు]], [[పిల్లలు]] కల్లు దుకాణాల్లో [[పొట్టేలు|గొర్రె]], [[మేక]] లకు సంబంధించిన ప్రేగులు, [[చెవి|చెవులు]], [[కాలు|కాళ్ళు]], [[తల]] భాగాలతో తయారు చేసే
బతుకు బండిని లాగడానికి ఇలా ఎన్నో వ్యయప్రయాసలు పడే ఈ కుటుంబాలు కల్లు దుకాణాల మూసివేతతో
==మూలాలు==
|