"2017" కూర్పుల మధ్య తేడాలు

311 bytes added ,  3 సంవత్సరాల క్రితం
* [[మార్చి 24]]: [[గ్రంధి సుబ్బారావు]] వ్యాపారవేత్త, దాత, ఆధ్యాత్మికవేత్త. క్రేన్ వక్కపొడి ద్వారా సుప్రసిద్ధుడు.
* [[ఏప్రిల్ 7]]: [[గణపతి స్థపతి]] ప్రముఖ స్థపతి, వాస్తుశిల్పి. (జ.1931)
* [[ఏప్రిల్ 20]]: [[తాతా రమేశ్ బాబు]] తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు మరియు చిత్రలేఖనోపాధ్యాయుడు. (జ.1960)
* [[ఏప్రిల్ 27]]: [[విను చక్రవర్తి]], తమిళ హాస్యనటుడు, సినీ రచయిత మరియు దర్శకుడు. (జ.1945)
* [[ఏప్రిల్ 29]]: [[ఆర్. విద్యాసాగ‌ర్‌రావు]], నీటిపారుదల రంగ నిపుణుడు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుద‌ల స‌ల‌హాదారు. (జ.1939)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2136371" నుండి వెలికితీశారు