"2017" కూర్పుల మధ్య తేడాలు

185 bytes added ,  2 సంవత్సరాల క్రితం
* [[ఏప్రిల్ 30]]: [[ఎంబా ఘోటో]], 146 సంవత్సరాలు జీవించిన ఇండోనేషియా జాతీయుడు. (జ.1870)
* [[ఏప్రిల్ 30]]: [[దూసి ధర్మారావు]] తెలుగు కవి, సాహితీకారుడు, రచయిత, గీత రచయిత మరియు సంఘ సేవకుడు.
* [[మే 5]]: [[లీలా సేథ్]] ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి. (జ.1930)
* [[మే 11]]: [[సి.ఆర్.ఎం.పట్నాయక్]] వంశధార ప్రాజెక్టును డిజైన్ చేసిన ఇంజనీరు.
* [[మే 30]]: [[దాసరి నారాయణరావు]] తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత మరియు రాజకీయనాయకుడు. (జ.1942)
* [[జూన్ 8]]: [[ఇందారపు కిషన్ రావు]] ప్రముఖ అవధాని, కవి మరియు బహుభాషా కోవిదుడు. (జ.1941)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2136489" నుండి వెలికితీశారు