కాట్రపాడు (పెదనందిపాడు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 108:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం===
ఈ గ్రామములో నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2017,జూన్-9వతేదీ శుక్రవారం రాత్రి, గ్రామ ప్రధాన వీధులలో ఉత్సమూర్తుల విగ్రహాల గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహించినారు. ఈ గ్రామోత్సవంలో ముందుభాగాన ఎడ్లజతలతో, డప్పు వాయిద్యాలతో కలాకారులు విన్యాసాలు చేసినారు. ఈ ఆలయంలో జీవధ్వజ, శిఖర, కలశ ప్రతిష్ఠ మరియు గణపతి, నాగేంద్రస్వామి, బలిపీఠం, ఆళ్వారుల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2017,జూన్-10వతేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించెదరునిర్వహించినారు. అనంతరం స్వామివారి శాంతికళ్యాణం కన్నులపండువగా నిర్వహించినారు. పిమ్మట, విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినారు. [3]
 
==గ్రామంలో ప్రధానమైన పంటలు==