దాసుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 104:
దాసుపాలెం గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, 2001లో మొదటి సర్పంచిగా ఆ గ్రామానికి చెందిన శ్రీ చేతరాసుపల్లి ఆదినారాయణ ఎన్నికైనారు. కొత్తగా పంచాయతీ ఏర్పడటంతో తొలిసారిగా మూడున్నర లక్షల రూపాయలతో, పంచాయతీ భవన నిర్మాణం, మరొక రెండున్నర లక్షల రూపాయలతో మహిళామండలి భవన నిర్మాణం పూర్తి చేశారు. ఆ బిల్లుల చెల్లింపులో మండల పరిషత్తు కార్యాలయలో లంచం అడిగినందుకు అసిస్టెంటు ఇంజనీరుని, అవినీతి నిరోధక శాఖాధికారులకు నేరుగా పట్టించారు, గ్రామ సర్పంచి అయిన శ్రీ ఆదినారాయణ గారు. [1]
==గ్రామంలోని దేవాలయాలు==
===శ్రీ సువర్చలా సహిత శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం===
#శ్ర్రీ సువర్చలా సహిత శ్ర్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం:- దాసుపాలెం గ్రామంలోని ప్రధాన దేవాలయం సువర్చలా సహిత శ్ర్రీశ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం. ఈ దేవాలయం ఎంతో ప్రాఛీన దేవాలయంగా ప్రసిద్ధి చెందినది. [[వైశాఖ బహుళ దశమి]] ఆంజనేయ స్వామి జన్మదినం నాడు శ్రీ హనుమజ్జయంతిని మరియు ప్రతి సంవత్సరం స్వామి వారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా సువర్చలా సహిత శ్ర్రీశ్రీ వీరాంజనేయస్వామి వారి కల్యాణాన్ని చాల వైభవంగా జరుపుతారు. సాధారణంగా ఆంజనేయ స్వామి దేవాలయాలు భక్తాన్జనేయం గానో దాసాన్జనేయం గానో ఎక్కువగా వుంటాయి. సువర్చలతో కూడిన ఆంజనేయ దేవాలయాలు చాలా అరుదు.అలాంటి అరుదైన సువర్చలా సహిత శ్ర్రీశ్రీ వీరాంజనేయస్వామి వారి ఆలయం ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లలోజిల్లాలో గుంటూరు మండలం లోని దాసుపాలెం గ్రామంలో రావిచెట్టు, జమ్మిచెట్టు, వేపచెట్ల మధ్యన మరియు రామదాసు చెరువు సమీపంలో వుంది.ఆలయం ముందర మహా మండపము ఉంది. ఈ మహా మండపములో భక్తులు 'హరిభజన' చేయుదురు మరియు భ్రమేత్సవాల సమయములో స్వామి వారికి వైఖానస ఆగమ విధానంలో హోమములు, యాగములు నిర్వహించబడును.మహా మడపం ముందుగల ధ్వజస్తంభం ఇత్తడి తొడుగుతో చూడముఛటగా వంటుంది.ధ్వజస్తంభం క్రిందబాగంలో నాగేంద్ర స్వామివారి ప్రతిమలు, స్వామివారి పాదపద్మములు, దాసాంజనేయ స్వామివారి ప్రతిమలను దర్శింఛవచ్చును.ఇంతటి ప్రాఛీన దేవాలయం నిర్మించిన పుణ్యాత్ముల పేర్లు కోసము ప్రయత్నిస్తున్నాము. నిత్యము భక్తులు సువర్చలా సహిత శ్ర్రీశ్రీ వీరాంజనేయస్వామి వార్లను సేవించి తరిస్తున్నారు తమల పాకుల పూజ, పండ్లతో పూజ గంధ శింధురంతో అర్చనా విశేషంగా జరుగుతాయి ధనుర్మాసం నెల రోజులు భక్తులు ప్రదఖినలు చేసి తమ మనోభీస్తాన్ని స్వామి వారికి నివేదించుకొని సఫల మనోరదులవుతున్నారు భక్తుల పాలిటి కొంగు బంగారం స్వామి. - - - - సర్వ్ జనః సుఖినో భవంతు.విశ్వ శాంతి రస్తు.లోక కళ్యాణ మస్తు. == [1]
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/దాసుపాలెం" నుండి వెలికితీశారు