కర్నా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
కర్నా అనే ఈ వాయిద్యం ఒక బాకా. ఇన్నగా పైపు మాదిరిగా ఉండి చివరకు పెరుగుతూ పోయే దీనిని ఇత్తడితో తయారు చేస్తారు. దీని చివర పెద్ద గరాటు ఆకారంలో బయటకు తెరచుకు ఉంటుంది. ఈ వాయిద్యాన్ని రాజస్తాన్ ప్రాంతములలో సామాజిక ఉత్సవాలు, బృందగానాలు, నృత్యాలు వంటి వాటిల్లో అధికంగా వాడుతారు.
 
[[వర్గం:భారతీయ వాద్యపరికరాలు]]
"https://te.wikipedia.org/wiki/కర్నా" నుండి వెలికితీశారు