ఢిల్లీ రాజేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
| homepage =
}}
'''ఢిల్లీ రాజేశ్వరి''' తెలుగు సినిమా నటి. ఈమె దేశ రాజధాని [[ఢిల్లీ]]లో పుట్టి పెరగడం వల్ల ఢిల్లీ రాజేశ్వరిగా సినిమా రంగంలో పిలువబడుతూ ఉంది. స్నాతకోత్తర విద్యను[[విద్య]]<nowiki/>ను అభ్యసించిన రాజేశ్వరి నృత్యాన్ని అభ్యసించింది. ఈమె తండ్రి మల్లేశ్వరశర్మ, తల్లి హైమవతి. నటిగా మారక ముందు ఈమె [[అస్సాం]]లో ఉపాధ్యాయినిగా పనిచేసింది. ఈమె శేషసాయిప్రసాద్‌ను వివాహం చేసుకుని [[రాజమండ్రి]] సమీపంలోని [[కొత్తపేట (తూర్పు గోదావరి జిల్లా)|కొత్తపేట]] గ్రామంలో స్థిరపడింది. ఈమెకు ఒక కుమారుడు ఉన్నాడు<ref>[http://tollywoodphotoprofiles.blogspot.in/2008/04/delhirajeshwari.html టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్]</ref>.
==నటిగా==
ఈమె మొదట దూరదర్శన్‌లో [[గణపతి]] సీరియల్‌లో నటించింది. [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో వెలువడిన [[అంతఃపురం (సినిమా)|అంతఃపురం]] సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది.
"https://te.wikipedia.org/wiki/ఢిల్లీ_రాజేశ్వరి" నుండి వెలికితీశారు