యాసలపు సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
యాసలపు సూర్యారావు [[తూర్పుగోదావరి జిల్లా]] [[పెద్దాపురం]] కి చెందిన అభ్యుదయకవి
 
కష్టజీవుల కవిగా పేరు పొందిన కామ్రేడ్ యాసలపు సూర్యారావు గారు కేవలం కవిగానే కాక కళాకారుడిగా, పాటలు, నాటికలు, కధలు రచించిన గొప్ప రచయితగా, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన ప్రజా ఉద్యమకారుడిగా, అన్నింటికీ మించి వారు రచించిన అక్షరానికీ ఆచరణకీ సమన్వయం కుదిరేలా తుదిశ్వాస విడిచే వరకూ జీవించి నిబద్దతగల రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందారు సాహితీ స్రవంతి, ప్రజానాట్యమండలి లలో కీలకపాత్ర పోషించారు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/యాసలపు_సూర్యారావు" నుండి వెలికితీశారు