జూన్ 19: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 25:
 
* [[2017]]: [[పి.భాస్కర శ్రీనివాస్]], పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈ దేశవాళీ ఆల్ రౌండర్ బ్యాట్స్ మన్ భారత క్రికెట్ జట్టులో స్థానమే లక్ష్యంగా సాధన మొదలుపెట్టిన రోజు.
ఈ ఆటగాడు [APL] అనే దేశవాళీ టోర్నమెంట్ లో పశ్చిమ గోదావరి జిల్లా టీంకు 2015 నుండి కెప్టెన్ గా వుంటూ వరుసగా [2015,2016,2017] తన టీంకి హ్యాట్రిక్ ట్రోఫీని తెచ్చిపెట్టితెచ్చిపెట్టాడు. అంతేకాకుండా వరసగా [2015,2016,2017] మూడు మార్లు [బెస్ట్ కెప్టెన్] అవార్డ్ తో పాటు మంచి ఆటగాడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. 2017 మే లో తన చివరి APL టోర్నమెంట్ ఆడిఆడిన భాస్కర్ ఫైనల్ లో విశాఖపై ఉత్కంఠ విజయం సాధించి APL కి వీడ్కోలు పలికి పశ్చిమగోదావరికి మంచి పేరు తెచ్చిపెట్టాడుపలికాడు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/జూన్_19" నుండి వెలికితీశారు