దిగువమెట్ట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
[[ఫైలు:Diguvametta railway station.JPG|right|thumb|250px|దిగువమెట్ట రైల్వేస్టేషను]]
 
==గ్రామ చరిత్ర==
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
'''దిగువమెట్ట''' గ్రామము [[గిద్దలూరు]]కు 10 కిలోమీటర్ల దూరములో ఉంది.
===నల్లమల అడవి===
 
==నల్లమల అడవి==
ఇక్కడ నుండి [[నల్లమల అడవులు|నల్లమల్ల అడవి]] మొదలు అవుతుంది. దాదాపు 40 కిలోమీటర్ల వెడల్పున అడవి ఉంది. నల్లమల్ల అడవిలో [[వెదురు]] విస్తారంగా లభిస్తుంది. ఈ ప్రాంతంలో లంబాడిలు, కొయ్యవారు నివాసం ఉన్నారు. ఇక్కడినుండి లోపలికి వెళ్ళే కొలది అడవి ఎంతో అందంగా కనిపిస్తుంది. శ్రీ [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] గారు "[[ఆకులో ఆకునై పూవులో పూవునై (పాట)]]" అన్న పాటను ఈ అడవి అందాలు చూసే వ్రాసారు. పలు సినిమాల చిత్రీకరణ ఇక్కడి అడవిలో జరిగింది.
 
Line 104 ⟶ 105:
 
ఈ అదవిలో ఇంకొ అందమైన ప్రదెశం ఉన్నది దాని పేరు '''భైరెని '''. దిగువమెట్ట నుండి 15 కి మీ దూరంలో వుంది అంధమైన జలపాతము.
==గ్రామానికి రవాణా సౌకర్యం==
 
===రైల్వే స్టేషను===
బొగ్గు రైలు ఇంజనుల సమయంలో ఈ దిగువమెట్ట స్టేషనులో ఇంజనులలో వాటరు నింపుటకు ఈ స్టేషను ఉపయోగపడేది. దిగువమెట్ట అనే స్టేషను ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలంలో ఉంది.
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==పరిపాలన(నగర పంచాయతీ)==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం===
నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2017,జూన్-18వతేదీ శుక్రవారం ఉదయం 8-01 కి స్వామివారి విగ్రహ ప్త్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించెదరు. ఉదయం 11-45 నుండి మద్యాహ్నం 1-30 వరకు శ్రీ సీతారామకళ్యాణం కన్నులపండువగా నిర్వహించెదరు. సాయంత్రం 4-10 నుండి నూతన దంపతుల గ్రామోత్సవం నిర్వహించెదరు. 16వతేదీ నుండి 18వ తేదీ వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించెదరు. [1]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామంలో జన్మించిన ప్రముఖులు ==
==గ్రామ విశేషాలు==
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
[1] ఈనాడు ప్రకాశం; 2017,జూన్-16; 5వపేజీ.
 
== వెలుపలి లంకెలు ==
 
 
{{గిద్దలూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/దిగువమెట్ట" నుండి వెలికితీశారు