కొవ్వు పదార్ధాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Trimyristin-3D-vdW.png|right|thumb|250px|[[ట్రైగ్లిజరైడ్]] నిర్మాణం.]]
'''కొవ్వులు''', '''కొవ్వు పదార్ధాలు''' అనే [[తెలుగు]] మాటలని [[రసాయన శాస్త్రము|రసాయన శాస్త్ర]] పరిభాషలో fats, lipids అనే [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] మాటల స్థానంలో వాడుతూ ఉంటారు. అసలు [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] వాడకం లోనే సామాన్యులు చాలామంది 'fats', 'lipids' అన్న మాటల మధ్య అర్ధ వ్యత్యాసం లేనట్లు వాడెస్తూ ఉంటారు. కాని శాస్త్ర పరంగా 'fats', 'lipids' అన్న మాటలలోని అర్ధాలలో తేడా ఉంది. ఇటువంటి సూక్ష్మాలని గమనించి [[మాటలు]] వాడటం వల్లనే శాస్త్రానికి నిర్ధిష్టత వస్తుంది. లిపిడ్స్‌ అనే పదార్ధాలు ఒక సమితి (set) అనుకుంటే, ఫేట్స్‌ అనేవి ఆ సమితిలో ఒక ఉప సమితి (sub set) మాత్రమే. కనుక తెలుగులో[[తెలుగు]]<nowiki/>లో ఈ రెండింటికి ఒకే మాట వాడటం సబబు కాదు.
==రకాలు==
కొవ్వులు (లిపిడ్‌లు) మరో ముఖ్యమైన [[జీవ రసాయనాలు]]. ద్రవరూపంలోని కొవ్వులను నూనెలు అంటారు. ఆహార నిల్వలుగా మాత్రమే కీలకమైన క్రియాశీల చర్యలను ఇవి నిర్వహిస్తాయి. కొవ్వులు సాధారణంగా నాలుగు రకాలు. అవి..
పంక్తి 10:
సరళ కొవ్వుల్లో గ్లిసరాల్ మరియు [[కొవ్వు ఆమ్లాలు]] ఉంటాయి. కొవ్వు ఆమ్లాలు రెండు రకాలు అవి.. సాచురేటెడ్, అన్‌సాచురేటెడ్. కొవ్వు ఆమ్లంలోని కార్బన్‌లన్నింటి మధ్య ఏకబంధాలు ఏర్పడితే అవి సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు.
 
ఉదా: పామిటిక్, స్టియరిక్ [[ఆమ్లాలు]]. కార్బన్‌ల మధ్య ద్విబంధాలు లేదా త్రిబంధాలు ఏర్పడితే వాటిని అన్‌సాచురేటెడ్ కొవ్వు ఆమాలు అంటారు. ఉదా: లినోలిక్, ఓలిక్ కొవ్వు ఆమ్లాలు. కొలెస్టరాల్ ఒక ముఖ్యమైన సంక్లిష్ట కొవ్వు. దాని నుంచి శరీరంలో అనేక స్టిరాయిడ్ హార్మోన్లు తయారవుతాయి. ఆహారంలో సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఎక్కువ ఉంటే రక్తంలో చె డు కొలెస్టరాల్ పేరుకొని [[గుండె]] పనితీరు దెబ్బ తింటుంది. అన్‌సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు [[గుండె]] పనితీరును మెరుగుపరుస్తాయి.
 
== నిఘంటు అర్థం ==
"https://te.wikipedia.org/wiki/కొవ్వు_పదార్ధాలు" నుండి వెలికితీశారు