లక్ష్మీపురం (చల్లపల్లి): కూర్పుల మధ్య తేడాలు

/* ఈ ఆలయంలో 2013, ఆగష్టు-18 శనివారం నాడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కుంకుమార్చన, గోపూజ నిర...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 104:
సముద్రమట్టానికి 10 మీ.ఎత్తు
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో మంగళాపురం, దాలిపర్రు, చల్లపల్లి, దేవరకోట, యార్లగడ్డ గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
[[ఘంటసాల]], [[మోపిదేవి]], [[మొవ్వ]], [[అవనిగడ్డ]]
పంక్తి 113:
===శాఖా గ్రంథాలయం===
లక్ష్మీపురం గ్రామంలో రు.16 లక్షల జిల్లా గ్రంథాలయ సంస్థ నిధులతో నిర్మించిన శాఖా గ్రంథాలయాన్ని, 2014,ఫిబ్రవరి-11న ప్రారంభించారు. [2]
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
===పశువైద్యశాల===
Line 119 ⟶ 118:
[[స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా]]. ఫోన్ నం. 08671/22082.
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
 
==గ్రామ పంచాయతీ==
#పుచ్చగడ్డ, లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక గ్రామం.
#2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [5]
 
== గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు ==
 
=== శ్రీ స్వయంభూ మహావిద్యాగణపతిస్వామివారి ఆలయం ===
ఈ గ్రామములోని కె.సి.పి. పంచదార కర్మాగారంలో, 2014, [[ఆగష్టు]]-13వ తేదీనాడు, కర్మాగారంలో వినాయకుని దేవాలయం నిర్మించుటకు, త్రవ్వకాలు జరుపుచుండగా, ఒక అరుదైన, పురాతన, నల్లరాతి వినాయకుని విగ్రహం లభించింది. [4]
 
ఈ ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2017,ఏప్రిల్-8వతేదీ శనివారం నుండి 12వతేదీ బుధవారంవరకు, వైభవంగా నిర్వహించెదరు. 12వతేదీ బుధవారం ఉదయం 8-32 కి తమిళనాడుకు చెందిన కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్రానంద భారతి మహాస్వామివారి చేతుల మీదుగా, విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు. ఈ మందిర నిర్మాణానికి కావలసిన 20 సెంట్లస్థలాన్ని, కె.సి.పి.కంపెనీవారు వితరణగా అందించారు. దీనికి ఒక కోటిరూపాయలు వెచ్చించారు. ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా,ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. [6]
 
=== శ్రీ దుర్గా పార్వతీ సమేత సోమేశ్వరస్వామివారి ఆలయం ===
 
=== శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం ===
 
ఈ ఆలయంలో 2013, [[ఆగష్టు]]-18 [[శనివారం]] నాడు, [[తిరుమల తిరుపతి దేవస్థానం]] ఆధ్వర్యంలో కుంకుమార్చన, గోపూజ నిర్వహించారు. విశేషపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చల్లపల్లి మండల పరిధిలోని ఆయా గ్రామాల నుండి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013, ఆగష్టు-18; 2వపేజీ]
 
=== శ్రీ బాలాత్రిపురసుందరీ సహిత లక్ష్మీనాంచారమ్మ అమ్మవారి ఆలయం ===
 
లక్ష్మీపురం గ్రామములో వేంచేసియున్న శ్రీ బాలాత్రిపురసుందరీ సహిత లక్ష్మీనాంచారమ్మ అమ్మవారి గ్రామోత్సవాన్ని 2014,ఫిబ్రవరి-16 ఆదివారంనాడు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి 82వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం డప్పు వాద్యాలమధ్య అమ్మవారి సంబరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికీ అమ్మవారి గ్రామోత్సవాన్ని నిర్వహించగా, భక్తులు పెద్ద యెత్తున పసుపు, కుంకుమలు, టెంకాయలు సమర్పించి పూజలు నిర్వహించారు. 2014,[[ఫిబ్రవరి]]-10న మొదలైన అమ్మవారి సంబరాలు, ఫిబ్రవరి-16 [[ఆదివారం]] నాడు జరిగిన గ్రామోత్సవంతో మిగిసినవి. [3]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు ==
 
==గణాంకాలు==
;2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 13483. ఇందులో పురుషుల సంఖ్య 6909, స్త్రీల సంఖ్య 6574, గ్రామంలో నివాస గృహాలు 3659 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1513 హెక్టారులు.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
Line 151 ⟶ 142:
==మూలాలు==
<references/>
 
==వెలుపలి లంకెలు==
[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఫిబ్రవరి-12; 1వపేజీ.