ఉష్ణోగ్రత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 5:
== 'ఎమర్జెంట్‌' లక్షణం ==
 
ఉష్ణోగ్రత అనేది 'ఎమర్జెంట్‌' లక్షణం (emergent property) - అంటే ఒకే ఒక బణువుఅణువు (molecule) ని తీసుకుని దాని ఉష్ణోగ్రత ఫలానా అన్నది అర్థం లేని భావం (meaningless concept). ఎన్నో బణువులు గుంపుగా ఉన్నప్పుడే అవి ఒకదానితో మరొకటి ఢీకొట్టుకుంటాయి. అప్పుడే వేడి పుడుతుంది. ఎంత వేడి పుట్టింది అన్నది చెప్పవలసి వచ్చినప్పుడు ఉష్ణోగ్రత ఉపయోగిస్తుంది. 'ఎమర్జెంట్‌ లక్షణం' అని అనిపించుకోవటానికి మరొక నిబంధన ఉంది. ఒక గుంపు బణువులని ఒక ప్రదేశంలో కూడా దీస్తే చాలు, ఈ లక్షణం పుట్టుకొస్తుంది; ఢీక్కోమని ఎవ్వరూ చెప్పక్కర లేదు. విడివిడిగా ఉన్నప్పుడు ఏ బణువూ ప్రదర్శించలేని లక్షణం గుంపులో చేరే సరికి అకస్మాత్తుగా బహిర్గతం అయిందన్న మాట. తెలివి (intelligence) కూడా ఒక 'ఎమర్జెంట్‌ లక్షణం' అంటారు. ఒకే ఒక నూరాను (neuron) ఆలోచించలేదు, తెలివిని ప్రదర్శించ లేదు. కాని మెదడులలో వందల నుండి కోటానుకోట్ల వర్కు ఈ కణాలు (cells) ఉంటాయి. అందుకే ఎవ్వరూ 'నేర్ప' కుండానే మెదడు తెలివి ప్రదర్శించగలదు. ఈ భావానికి మరొక చిన్న ఉదాహరణ. ఒక తరగతిలో ఒకే ఒక బాలుడు ఉంటే వాడు 'గోల' పెట్టలేడు; అరుస్థాడు, కాని గోల పెట్టలేడు. పది మంది పిల్లలు ఉన్నప్పుడే 'గోల' అనే భావం అర్ధవంతం అవుతుంది. కనుక 'గోల' అనేది 'ఎమర్జెంట్‌' లక్షణం.
 
== ఉష్ణోగ్రత కొలమానాలు ==
"https://te.wikipedia.org/wiki/ఉష్ణోగ్రత" నుండి వెలికితీశారు