గోగు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Improved the content ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Nrgullapalli (చర్చ | రచనలు) చి →రకములు |
||
పంక్తి 26:
==రకములు==
*దేశవాళీ గోగు: [[కాండము]], ఆకుల తొడిమలు, [[ఈనెలు]], పూవునందలి రక్షణ పత్రములు మొదలైన భాగాలు [[ఎరుపు]] రంగులో ఉంటాయి. వీటిని ఆకుల కొరకూ, నార కొరకు పెంచుతారు.
*పుల్ల గోగు: చిన్న మొక్క, కేవలము [[కూర]] కొరకు మాత్రమే పెంవబడును.
*తెలంగాణ ప్రాంతంలో గోంగూరను
==గోంగూర (Roselle)==
దీని శాస్త్రీయ నామం ''Hibiscus sabdariffa''.
వేసవిలో ఏ కూర చేసినా అంతగా తినాలని అనిపించదు. నీళ్లు మాత్రం గటగటా తాగేస్తాం. అయితే [[గోంగూర పచ్చడి|గోంగూర]] ఉంటే మాత్రం పుల్లగా... పుల్లగా లాగించేస్తాం. ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర అంటే పడి చచ్చే వారు ఎందరో. అలాంటి గోంగూరతో చట్నీనే కాదు వేరే వంటకాలూ వండొచ్చు.
==వంటలు==
ప్రఖ్యాతి గాంచిన, ఘనత వహించిన [[గోంగూర పచ్చడి]] మాత్రమే కాకుండా దీనితో
==పోషక విలువలు==
వీటిలో క్యాల్షియం, ఇనుము, విటమిన్ ‘ఎ', ‘సి', రైబోఫ్లెవిన్, ఫోలిక్‌యాసిడ్ మరియు పీచు ఎక్కువగా ఉంటుంది
ఇందులో [[ఇనుము|ఐరన్]] అధికంగా ఉండడం వల్ల, కొంచెం ఎక్కువ తింటే అరక్కపోవడం కద్దు.
==ఉపయోగాలు :==
ఆహార పదార్థంగా గోంగూర ఉపయోగం మనకు తెలుసు. సంవత్సరం పొడుగునా నిలవ ఉండి,
గోంగూర కాడల్ని చితకకొట్టి, పలుపులు, నులక పేనడం ఆంధ్రదేశంలో అనాదిగా [[వ్యవసాయదారుడు|రైతులు]] చేసేపని. వాణిజ్యపరం గా, పెద్ద ఎత్తున పలుపులు, నులక పేనడం జరగక పోయినా, రైతు తన ఇంటి ఉపయోగానికి కావలసినంత మటుకు అయినా తయారు చేసుకోవడం ఒక అలవాటు. గోంగూరతో [[సంచులు]] చేస్తారు. [[జనపనార]] సంచులంత గట్టివి కాకపోయినా పనిగడుపుతాయి.
మెట్ట, మాగాణీ భూముల్లో గూడ గోగులు వేస్తారు. ఇందులో కొండగోంగూర, మంచి గోంగూర రెండు రకాలు. కొండ గోంగూర కాడ కొంచెం
నిలవపచ్చళ్ళకు వాడరు. మంచి గోంగూర పుల్లగా ఉంటుంది. పండు మిరప పండ్లను గోంగూరతో పాటు తగినంత ఉప్పువేసి తొక్కి నిలవ పచ్చడి తయారు చేస్తారు.
మన గోంగూర విదేశాలకు పచ్చడి రూపాన ఎగుమతి అవు తున్నది. గణాంక వివరాలు ఇవ్వగలిగినంత గణనీయమైన ఎగుమతి వ్యాపారం కానప్పటికీ, మన గోంగూర ఎంతో కొంత విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి, పరోక్షంగా దేశసేవ చేస్తున్నది.
==ఔషధ గుణాలు==
ప్రకృతిలో ప్రతి ఆకు ఒక [[మూలిక]]. సృష్టిలోని ప్రతి [[మొక్క]] ఎంతోకొంత ఔషధ గుణం కలగి ఉంటూనే ఉంది. కాకపోతే మన శాస్త్రజ్ఞులు ఇప్పటికి కొన్ని గుణాలను మాత్రమే
తెలుసుకోగలిగారు. మరెన్నో మనకు తెలియని మూలికలు శాస్త్రజ్ఞుల దృష్టికి అందని మూలికలు వ్యర్థంగా అడవుల్లో తుప్పల్లో బీళ్ళలో పుడ్తున్నాయి, చస్తున్నాయి. గోగుపూలుఅందంగా ఉంటాయి. అస్తమించే [[సూర్యుడు]] గోగుపూల ఛాయలో ఉంటాడని [[కవులు]] వర్ణించారు కూడా. గోంగూరకు ఔషధ గుణాలున్నా యని పరిశోధకులు ఎప్పుడో తెలుసుకు న్నారు. వ్రణాలు, గడ్డలపైన గోంగూర ఆకును ఆముదంతో కుమ్మి, వెచ్చచేసి వేస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. వ్రణాలు, గడ్డల వల్ల కలిగే తీపు తగ్గి, అవి తొందరగా పగులు తాయి. స్వస్థత చిక్కుతుంది.
==గోంగూర తినకూడని వారు==
గోంగూర - మలబద్ధకాన్ని,
==మూలాలు==
|