యలవర్రు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''యలవర్రు''' గుంటూరు జిల్లా, [[అమృతలూరు]] మండలంలోని గ్రామం. పిన్ కోడ్ నం. 522 341., ఎస్.టి.డి.కోడ్ = 08644.
 
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
 
=== గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు ===
తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
Line 104 ⟶ 102:
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో [[అమృతలూరు]], [[మోపర్రు]], [[తురుమెళ్ళ]], [[పాంచాలవరం]], [[ఇంటూరు]] గ్రామాలు ఉన్నాయి.
 
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
Line 115 ⟶ 112:
#ఈ గ్రామ పంచాయతీ ఏర్పడి 17 నవంబరు 2013 నాటికి 82 సంవత్సరములు నిండి 83 సంవత్సరములు వచ్చినవి.
#ఈ గ్రామ పంచాయతీకి 2013 [[జూలై]]లో జరిగిన ఎన్నికలలో శ్రీమతి దానమ్మ [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఈమె పదవిలో ఉండగానే, 30 సంవత్సరాల వయస్సులో, 2017,జులై-16న ప్రమాదవశాత్తూ మరణించినారు. [2]&[4]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం:- ఈ పురాతన అలయం శిథిలావస్థకు చేరడంతో, పునర్నిర్మాణం చేపట్టినారు. దాతలు, గ్రామస్థులు 10.5 లక్షల రూపాయలు అందజేయగా, దేవాదాయశాఖ 21 లక్షల రూపాయలు మంజూరుచేసినది. [3]
Line 124 ⟶ 120:
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, కాయగూరలు
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాధారిత వృత్తులు
==గ్రామ ప్రమఖులు==
 
==ప్రముఖులు==
*[[యలవర్తి నాయుడమ్మ]]
*[[గుత్తికొండ నరహరి]]
*[[ధూళిపూడి ఆంజనేయులు]]
 
==గ్రామ విశేషాలు==
 
Line 141 ⟶ 134:
==మూలాలు==
<references/>
 
==వెలుపలి లంకెలు==
[2] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2013,నవంబరు-17; 2వపేజీ.
"https://te.wikipedia.org/wiki/యలవర్రు" నుండి వెలికితీశారు