అమృతలూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 139:
 
==గ్రామ పంచాయతీ==
అమృతలూరు గ్రామ పంచాయతీ ఏర్పడి (8-2-2014 నాటికి ) 86 వసంతాలు పూర్తి చేసుకుని 87వ వసంతం లోనికి ప్రవేశించింది.

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కూచిపూడి సతీష్ కుమార్, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీమతి సోంపల్లి మంగమ్మ ఎన్నికైనారు. [3]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
"https://te.wikipedia.org/wiki/అమృతలూరు" నుండి వెలికితీశారు