"భోగరాజు పట్టాభి సీతారామయ్య" కూర్పుల మధ్య తేడాలు

 
===గ్రంథకర్తగా===
పట్టాభి రచించిన గ్రంథాలలో '''కాంగ్రెసు చరిత్ర''' (''History of Indian National Congress'') అన్నింటికంటే ప్రధానమైనది. సుమారు 1600 పుటల కాంగ్రెసు చరిత్రను కేవలం 2 మాసాలలో పూర్తిచేశాడు. అందులోనూ దానికి ఆధారంగా తీసుకున్న గ్రంథాలు చాలా తక్కువ. కేవలం తన జ్ఞాపక శక్తితో వ్రాసి సంచలనం సృష్టించాడు. గ్రంథకర్తగా ఆయన సుప్రసిద్ధ కాంగ్రెస్ చరిత్రతో పాటుగా పంజాబు వధలు, ఖద్దరు, స్వరాజ్యము, భారత జాతీయ విద్య, మన నేత పరిశ్రమ వంటి పుస్తకాలను కూడా రచించాడు.<ref>{{cite book|last1=పట్టాభి సీతారామయ్య|first1=భోగరాజు|title=మన నేత పరిశ్రమ|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Mana%20Netha%20%20Prarishra&author1=B.P.Seetha%20Ramaiya&subject1=-&year=1931%20&language1=telugu&pages=66&barcode=2020120000873&author2=&identifier1=&publisher1=T.RAMA%20RAO&contributor1=&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP%20HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0000/872|accessdate=13 January 2015}}</ref> విలియం టారెన్స్ వ్రాసిన Empire in Asia అనే గ్రంథాన్ని తెలుగు భాషాంతరీకరణ చేశాడు.
 
===పాత్రికేయునిగా===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2161365" నుండి వెలికితీశారు