వేంపల్లె షరీఫ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 64:
== రచనలు ==
 
''జుమ్మా'' - కథల సంపుటి
(జుమ్మా కథా సంకలనం ఇంగ్లీషులో అనువాదమైంది. జాతీయ ముద్రణా సంస్థ ప్రిజమ్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. అమెరికాలో ఉంటున్న సీనియర్ జర్నలిస్టు దాసు కృష్ణమూర్తి గారు ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. అలాగే ఇటీవలే ఈ పుస్తకం కన్నడ భాషలోకి అనువాదమైంది. నవకర్నాటక పబ్లికేషన్స్ వారు ప్రచురించారు.)
 
''తియ్యని చదువు'' - పిల్లల కథలు
 
''టోపి జబ్బార్'' - కథల సంపుటి
 
==ఇతర రంగాలు ==
"https://te.wikipedia.org/wiki/వేంపల్లె_షరీఫ్" నుండి వెలికితీశారు