ఎం.కరుణానిధి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| source = http://www.tn.gov.in/tnassembly/mkarunanidhi.htm Government of Tamil Nadu
}}
'''ఎం.కె'''గా మరియు '''డా.కళైనార్'''గా ప్రసిద్ధి చెందిన '''ముత్తువేల్ కరుణానిధి''' ([[తమిళం]]: மு.கருணாநிதி) '''M.K''' [[తమిళనాడు]] మాజీ [[ముఖ్యమంత్రి]]. 1969లో సి.ఎన్.అన్నాదురై మరణించినప్పటినుండి నేటి వరకు, తమిళనాడులోని రాజకీయ పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కళగం అధ్యక్షుడు<ref>{{cite web
| url = http://www.dmk.in/bio/beng.htm
| title = Biography in official party website}}</ref> మరియు వ్యవస్థాపక సభ్యులలో ఒకడు.<ref>http://www.dmk.in/</ref> కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు (1969-71, 1971-74, 1989-91, 1996-2001 మరియు 2006-2011). 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీచేసిన ప్రతి ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించాడు.<ref>http://sify.com/news/fullstory.php?id=14202776</ref>
పంక్తి 23:
ఆయన పూర్వనామం దక్షిణా మూర్తి. ముత్తువేలర్, అంజుగం దంపతులకు జూన్ 3, 1924 న జన్మించాడు. [[తంజావూరు]]<nowiki/>లోని తిరుక్కువలై ఆయన స్వస్థలం ఆయన తమిళ నాయీబ్రాహ్మణ కులానికి చేందినవారు .
 
==[[రాజకీయాలు]]==
మే 13, 2006 న జరిగిన [[తమిళనాడు]] రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి నేతృత్వంలోని సంకీర్ణ పక్షాలు గెలిచి అధికారం చేజిక్కించుకున్నాయి. ప్రస్తుతం ఆయన [[చెన్నై]]<nowiki/>లోని చేపాక్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
==సాహిత్యం==
తమిళ సాహిత్యంలో కరుణానిథి తనదైన ముద్రను వేసుకున్నాడు. [[పద్యాలు]], నాటికలు, లేఖలు, నవలలు[[నవలా సాహిత్యము|నవల]]<nowiki/>లు, [[జీవిత చరిత్ర|జీవిత చరి]]<nowiki/>త్రలు, [[సినిమాలు]], సంభాషణలు, [[పాటలు]] మొదలైన అన్ని రంగాల్లో ఆయనకు ప్రవేశం ఉంది. ధక్షిణ భారత చలన చిత్ర సీమ నుండి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణానిధి గారు. 1942లో మురసోలి అనే పత్రికను కూడా ప్రారంభించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎం.కరుణానిధి" నుండి వెలికితీశారు