వేమూరి వేంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

→‎విజ్ఞాన శాస్త్ర రచయితగా: చుక్కల్లో చంద్రుడు: చంద్రశేఖర్ కథ అతికించేను.
పంక్తి 39:
* [[ఫెర్మా చివరి సిద్ధాంతం]], (పైథాగరోస్ సిద్ధాంతాన్ని సాధారణీకరించడంలో ఇబ్బందులు అందరికీ అర్థం అయే పద్ధతిలో), కినిగె ప్రచురణ
* [[తెలుగులో కొత్త మాటలు]], (తెలుగులోకి క్రొంగొత్త మాటలు ప్రవేశపెట్టే విధానాలు), కినిగె ప్రచురణ
* [[చుక్కల్లో చంద్రుడు: చంద్రశేఖర్ కథ]], (ప్రఖ్యాత నక్షత్రభౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత జీవిత చరిత్ర), సుజనరంజని, ఆగస్టు 2017, సిలికాన్ ఆంధ్ర ప్రచురణ
 
ఈ కాలంలోనే ఈ కథలని రాయటానికి కావలసిన శాస్త్రీయ పదజాలాన్ని ఈయన ఒక చోట చేర్చి ఆంగ్లం -తెలుగు మరియు తెలుగు-ఆంగ్లం నిఘంటువు మరియు పర్యాయపదకోశం అనే (English-Telugu and Telugu-English Dictionary and Thesaurus) [[నిఘంటువు]]ని ప్రచురించాడు. దీనిలో ని ఆంగ్లం-తెలుగు ప్రతిలోని పదాల వెతుకుటకు సాహితీ.ఆర్గ్ లో లభ్యం. ఈ నిఘంటువు లోని ఇంగ్లీషు-తెలుగు భాగం వికీపీడియాలో కూడ చూడవచ్చు [[వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు)]].